Velugu News

వెలుగు ఓపెన్ పేజీ : తెలంగాణ బడ్జెట్ వాస్తవ పరిస్థితులకు దూరం!

పశ్చిమ ఆసియా యుద్ధం చెలరేగి,  ఎరువుల ధరలు 40% మేర  పెరిగి,  రూపాయి  రికార్డు స్థాయిలో పతనమై,  గోల్డ్‌‌‌‌&

Read More

 జగిత్యాల జిల్లాలో విషాదం.. కొడుకు మరణాన్ని తట్టుకోలేక గుండెపోటుతో తల్లి మృతి

జగిత్యాల రూరల్, వెలుగు: జగిత్యాల జిల్లా అర్బన్ మండలం మోతె గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. కొడుకు మరణాన్ని తట్టుకోలేక తల్లి గుండెపోటుతో మృతిచెందింది.

Read More

ఓపెన్ పేజి:  చట్టం.. నైతికత..  సాహిత్యం.. 

చట్టం, నైతికతకి సంబంధం ఉందా? కొన్నిసార్లు నైతికతతో చూస్తే తీర్పులు సరిగ్గా ఉన్నట్టు అనిపించదు. నైతికత ఆధారంగా తీర్పులని వెలువరించడానికి వీల్లేదు. ఆలివ

Read More

 ఓపెన్ పేజి: జనరేషన్-జెడ్ కొత్త ట్రెండ్.. బెడ్‌‌టైమ్ స్టాకింగ్!

గతంలో బెడ్‌‌ పక్కన టేబుల్‌‌పై లైట్, గ్లాస్ నీరు లేదా ఫోన్ మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు అది మారిపోయింది. టిక్‌‌టాక్‌

Read More

ఓపెన్ పేజి: ప్రజల్లో చైతన్యం వచ్చేదెలా..! మంచి పాటలు పిడికెడే..  ఈ కాలాన.. కనుమరుగవుతున్న ఉద్యమాల పాటలు

ఒకప్పుడు పాటంటే ప్రజల ఆయుధం. నోరులేని వారి తరుఫున గొంతెత్తే చైతన్య దీపిక. పాలకులను ప్రశ్నించే నిప్పుల జమిడిక. అన్నదాతలు దుఃఖాన్ని, పేదల కన్నీళ్లను, నే

Read More

ఓపెన్ పేజి: ఆధ్యాత్మికం: అంతరార్థం.. సనాతన తత్వం.. నిత్య నూతనం.. తపోనిష్ఠ.. మానవజీవితం అంటే ఇవే..! 

భారతీయ సనాతన ధర్మం కాలపరిమితి లేని జీవన తత్వం. అది  ప్రతి జీవిలో నిగూఢంగా వ్యాపించిన చైతన్య ప్రకాశమే అని చెప్పేందుకు తగిన ఆధారంగా డా.పి.భాస్కరయోగ

Read More

ఓపెన్ పేజి : సామ్రాజ్యవాద అధర్మ యుద్ధాలను వ్యతిరేకిద్దాం.. మోగుతున్న మూడో ప్రపంచ యుద్ధ ప్రమాద ఘంటికలు

వెలగట్టలేని కుటుంబ శ్రమతో, సమాన పనికి సమాన వేతనం పొందలేని వేతన బానిసత్వంలో యావత్ మహిళా ప్రపంచం రోజు యుద్ధ వాతావరణంలోనే జీవిస్తున్నారు. అమెరికా, -ఇజ్రా

Read More

ఓపెన్ పేజ్: Womens day 2026 : సంపూర్ణ సాధికార‌‌తే  మ‌‌హిళాభ్యుద‌‌యం.. అన్ని రంగాల్లో మహిళల భాగస్వామ్యం పెరిగింది

గ‌‌డిచిన రెండున్నర  శ‌‌తాబ్దాల్లో  మ‌‌హిళ‌‌ల సామాజిక స్థాయి పెరిగింద‌‌న‌‌డంలో సం

Read More

ఓపెన్ పేజీ: కులగోడలు కూలగొడుతున్న తెల్లాపూర్ స్కూల్.. ఫూలే అంబేద్కర్ సెంటర్ ఫర్ ఫిలాసఫీ అండ్ ఇంగ్లిష్ ట్రైనింగ్ విద్యాసంస్థ

గత నాలుగు సంవత్సరాలుగా హైదరాబాద్​లోని  తెల్లాపూర్​లో ‘ఫూలే అంబేద్కర్​ సెంటర్ ​ఫర్​ ఫిలాసఫీ అండ్​ ఇంగ్లిష్​ ట్రైనింగ్’  (పీఏసీపీఈ

Read More

హోలీ వేడుకల్లో గంజాయి బంగ్ అమ్మకాలు

బేగంబజార్, ధూల్​పేట్, చూడీ బజార్ లో ఆరుగురు అరెస్ట్ 2.622 కిలోల సరకు స్వాధీనం బషీర్​బాగ్, వెలుగు: హోలీ వేళ మాదకద్రవ్యాల విక్రయాలపై ప్రత్యేక

Read More

లోకల్ ఐడెంటిటీతో గ్లోబల్ సక్సెస్

డింపు బారువ 1995 ఆగస్టు 6న అస్సాంలోని నల్బారీ అనే చిన్న పట్టణంలో పుట్టాడు. చిన్నప్పుడు పెద్దగా చదువు ఒంటపట్టలేదు. అందుకే ఏడో తరగతిలో ఫెయిల్‌&zwnj

Read More

 వెలుగు ఓపెన్ పేజీ: ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణను ఆర్టీసీకి ఇవ్వాలి

మహానగరాలలో  పర్యావరణ పరిరక్షణ కోసం డీజిల్ బస్సులను తగ్గించటం ద్వారా వాతావరణ కాలుష్యాన్ని నియంత్రించాలన్న సంకల్పంతో రాష్ట్రాలకు ఎలక్ట్రిక్ బస్సులన

Read More

 వెలుగు ఓపెన్ పేజీ:విప్లవ జ్వాల  వీరసావర్కర్.. బ్రిటీష్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన మహోద్యమకారుడు

బ్రిటిష్  ప్రభుత్వ తీరును తిరస్కరించి తిరుగుబాటు చేసిన మహోద్యమకారుడు వినాయక్​దామోదర్​ సావర్కర్​.  దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో  కొదమసింహాల్

Read More