appointment

2 వారాల డెడ్ లైన్.. 84 మందికి వెంటనే పోస్టింగ్ ఇవ్వండి : సుప్రీంకోర్టు

విద్యుత్‌ ఉద్యోగుల విభజన వ్యవహారాన్ని ఉద్దేశించి తెలంగాణ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇవాళ దీనిపై విచారణ జరిపిన దేశ సర్వోన్న

Read More

అశోక్ గెహ్లాట్కు దొరకని సోనియా అపాయింట్ మెంట్

రాజస్థాన్ లో తలెత్తిన పరిణామాల వల్ల ఆ రాష్ట్ర సీఎం అశోక్  గెహ్లాట్ ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకున్నారు. కానీ గెహ్లాట్ కు అపాయింట్ మెంట్ దక్కలేద

Read More

రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్​ను నియమించిన కేంద్ర ప్రభుత్వం

న్యూఢిల్లీ: చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌(సీడీఎస్)గా రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్ (61) నియమితులయ్యారు. ఇంతకుముందు సీడీఎస్ గా ఉన్న జనరల్ బి

Read More

కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి రాజీనామా లేఖ

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా లేఖ పంపారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్

Read More

ఎన్‌‌ఎస్‌‌ఈ కొత్త సీఈఓగా బీఎస్‌‌ఈ బాస్‌‌ ఆశిష్​?

న్యూఢిల్లీ: ప్రస్తుతం బీఎస్ఈ సీఈఓ, ఎండీగా పనిచేస్తున్న ఆశిష్‌‌‌‌‌‌‌‌ కుమార్ చౌహాన్, త్వరలో ఎన్‌‌&zwn

Read More

ఏపీలో డీఎస్సీ98 అభ్యర్థులకు ఉద్యోగాలు

టూలేట్ నిర్ణయం అంటూ విస్మయం 55 నుంచి 60ఏళ్ల వయసుకు చేరిన అభ్యర్థులు  ఉద్యమాలు, నిరసనలు, కోర్టు కేసులతోనే గడచిపోయిన కాలం అమరావతి: ఆంధ్

Read More

ఎయిరిండియా కొత్త సీఈఓగా క్యాంబెల్ విల్సన్ 

ఎయిరిండియా (Air India) కొత్త సీఈఓగా, మేనేజింగ్ డైరెక్టర్ గా క్యాంబెల్ విల్సన్ ను నియమిస్తున్నట్లు టాటాసన్స్ ఒక ప్రకటనలో తెలిపింది. విల్సన్ నియామకాన్ని

Read More

సాయంత్రం రాహుల్తో కాంగ్రెస్ సీనియర్ల భేటీ

రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై చర్చించే అవకాశం న్యూఢిల్లీ: ఇవాళ సాయంత్రం 4 గంటలకు రాహుల్ గాంధీని కలవనున్నారు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు

Read More

సోనియా అపాయింట్మెంట్ కోసం ఎదురుచూపులు

ఢిల్లీ వెళ్లిన కాంగ్రెస్ సీనియర్లకు చుక్కెదురైంది. పార్టీ చీఫ్ సోనియాగాంధీ అపాయింట్ మెంట్ దొరక్కపోవడంతో పడరానీ పాట్లు పడ్తున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్

Read More

హైకోర్టుకు మరో 10 మంది కొత్త జడ్జిలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర హైకోర్టుకు మరో 10 మంది కొత్త జడ్జిలు రానున్నారు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సులతో వీరి నియామకానికి రాష్ట్రపతి రామ్‌&

Read More

ఎయిరిండియా కొత్త సీఈవోగా ఇల్క‌ర్ అయిజు

ఎయిరిండియాను తిరిగి సొంతం చేసుకున్న టాటా గ్రూప్ దానికి పూర్వవైభవం తెచ్చే పనిలో పడింది. కస్టమర్లకు మెరుగైన సేవలు అందించే దిశగా ప్రయత్నిస్తున్న సంస్థ తా

Read More

TSPSC మెంబర్ల నియామకంపై సర్కార్ కు హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ పబ్లిక్‌‌‌‌‌‌‌‌ సర్వీసెస్‌‌‌‌‌‌‌‌ కమిషన్&zw

Read More

మండలి ప్రొటెం చైర్మన్గా హసన్ జాఫ్రీ

హైదరాబాద్: తెలంగాణ శాసన మండలి ప్రోటెం ఛైర్మన్ గా ఎంఐఎం ఎమ్మెల్సీ సయ్యద్ అమీన్ ఉల్ హసన్ జాఫ్రీని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప

Read More