beneficiaries

లబ్ధిదారులకు నిరాశ..‘డబుల్​’ ఇండ్ల పంపిణీ మళ్లీ వాయిదా

అర్బన్​లో నేడు జరగాల్సిన లక్కీ డ్రా రద్దు  ఇండ్లకన్నా అర్హుల సంఖ్యే ఎక్కువ 9486 దరఖాస్తుల్లో 3179 మందితో మందితో ఫైనల్​ లిస్ట్​ 

Read More

అలాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసి ఏడాదైనా..   ఇండ్లళ్లకు పోనిస్తలే..

అలాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసి ఏడాదైనా..   ఇండ్లళ్లకు పోనిస్తలే..

Read More

డబుల్ బెడ్ రూం ఇండ్లు పంపిణీ చేయాలి...లబ్దిదారుల నిరసన

జనగాం జిల్లా  పాలకుర్తి మండలం గూడూరు గ్రామంలో  డబుల్ బెడ్ రూం ఇండ్ల లబ్దిదారులు ఆందోళన నిర్వహించారు. ఇండ్లు పూర్తయినా కూడా ఇప్పటి వరకు పంపిణ

Read More

గొర్రెల పంపిణీ ఎప్పుడో.. ఐదేండ్లుగా లబ్ధిదారుల ఎదురుచూపులు 

రాజన్న సిరిసిల్ల, వెలుగు  గొల్ల కుర్మలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు  రాష్ట్ర ప్రభుత్వం గొర్రెల పంపిణీ కార్యక్రమానికి  శ్రీకారం చుట్టిం

Read More

41 కోట్ల మందికి 23.2 లక్షల కోట్ల ముద్రా లోన్లు

న్యూఢిల్లీ : దేశంలోని బ్యాంకులు, ఫైనాన్షియల్​ ఇన్​స్టిట్యూషన్లు కలిపి 40.82 కోట్ల మంది బెనిఫిషియరీలకు మొత్తం రూ. 23.20 లక్షల కోట్ల అప్పులను ముద్రా యోజ

Read More

‘ధూప దీపం’ ఎమ్మెల్యేల చేతుల్లోకి

నల్గొండ, వెలుగు:   ధూప దీప నైవేద్యం స్కీం కింద గుడుల ఎంపిక బాధ్యతను కూడా రాష్ట్ర సర్కార్ ఎమ్మెల్యేలకే కట్టబెట్టింది. ఇప్పటికే కల్యాణలక్ష్మి, షాదీ

Read More

స్కీములతో ఎమ్మెల్యేల దందా!

హైదరాబాద్, వెలుగు : రాష్ట్ర సర్కార్ అమలు చేస్తున్న స్కీముల్లో లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు కొందరు ఎమ్మెల్యేలు వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వెల్ల

Read More

గద్వాలలో ‘డబుల్’ ఇండ్ల లొల్లి

గద్వాల, వెలుగు: జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో డబుల్ బెడ్రూమ్  ఇండ్ల లొల్లి రాజుకుంది. శనివారం గద్వాల పట్టణంలోని పలు వార్డుల్లో డబుల్  ఇండ

Read More

డబుల్​బెడ్​రూం ఇండ్ల పంపిణీలో గందరగోళం

ఎల్లారెడ్డి/కామారెడ్డి, వెలుగు: ఎల్లారెడ్డి పట్టణంలో గురువారం నిర్వహించిన డబుల్​బెడ్​రూం ఇండ్ల పంపిణీ  గందరగోళానికి దారి తీసింది.  పట్టణ పరి

Read More

పంపిణీకి ముందే పాడవుతున్న డబుల్​ బెడ్​ రూం ఇళ్లు

సూర్యాపేట వెలుగు: అసలే అరకొర డబుల్​ బెడ్​ రూం ఇళ్ల నిర్మాణం, వాటిని లబ్ధిదారులకు ఇవ్వడంలో ప్రభుత్వం చేస్తున్న జాప్యంతో అవి పనికి రాకుండా పోతున్నాయి. ఎ

Read More

భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్ ముట్టడికి యత్నించిన లబ్ధిదారులు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: అనర్హులకు డబుల్​బెడ్​రూమ్​ఇండ్లు కేటాయిస్తున్నారని ఆరోపిస్తూ కొత్తగూడెం టౌన్​కు చెందిన లబ్ధిదారులు సోమవారం స్థానిక కలెక్ట

Read More

MRO ఆఫీస్ కాడ డబుల్ బెడ్రూం కోసం ధర్నా

జగిత్యాల అర్బన్ తహశీల్దార్ కార్యాలయం ఎదుట డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులు ఆందోళన చేపట్టారు. పట్టణ పరిధిలో మొత్తం 3355 మంది అర్హులను గుర్తించగా వారికి

Read More

రోడ్డెక్కిన డబుల్ బెడ్ రూం లబ్దిదారులు

రాష్ట్రంలో డబుల్ బెడ్ రూమ్​ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ గందరగోళానికి దారి తీసింది. జాబితాలో తమ పేరు లేదంటూ గజ్వేల్‭లో బాధితులు రోడ్డెక్కారు. అనర్హు

Read More