Bhadradri Kothagudem

కాలుష్య కోరల్లో కృష్ణ, గోదావరి.. రెండు జీవ నదుల్లో 320 రెట్లకు చేరిన జల కాలుష్యం

    పరిమితిని దాటి పోయిన ఫీకల్ కోలిఫామ్ బ్యాక్టీరియా     రెండు నెలల్లోనే 1,600 శాతం పెరిగిన పొల్యూషన్   

Read More

సీతమ్మ సాగర్ ప్రాజెక్ట్ పై జోక్యం చేసుకోలేం : సుప్రీంకోర్టు

ఈ అంశంపై ఎన్జీటీలోనే తేల్చుకోండి రాష్ట్ర ప్రభుత్వానికి సీజేఐ బెంచ్ స్పష్టం న్యూఢిల్లీ, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దుమ్ముగూడెం మ

Read More

ఏపీ తీరంవైపు దూసుకొస్తున్న తుపాను.. 28న తెలంగాణలో భారీ వర్షాలు..నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్

 హైదరాబాద్: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా బలపడింది. దీనికి ‘అర్నబ్’గా నామకరణం చేశారు. గత ఆరు గంటల్లో గంటకు 15 కిలోమీట

Read More

ఎఫ్‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌బీ కేంద్రాలపై ఆయిల్ ఫెడ్ సమగ్ర విచారణ

ప్రత్యేక కమిటీ ఏర్పాటు.. ఇకపై సంస్థ ప్రత్యక్ష పర్యవేక్షణ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: ఆయిల్​ఫెడ్​ పరిధిల

Read More

చెట్లు నరికేందుకు అనుమతి ఇవ్వం..గిరిజనులైనా నిబంధనలు పాటించాల్సిందే: హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: అటవీ భూముల పరిరక్షణ విషయంలో ఎలాంటి రాజీ ఉండదని హైకోర్టు స్పష్టం చేసింది. అడవుల్లో నివసించే గిరిజనులైనా చెట్లు నరికేందుకు అనుమతించబో

Read More

తెలంగాణపై ఆర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్ .. నేడు (సెప్టెంబర్ 24) 5 జిల్లాలు.. రేపు 4 జిల్లాలకు రెడ్ అలర్ట్

హైదరాబాద్, వెలుగు: ఏపీ, ఒడిశా, ఛత్తీస్‌‌‌‌‌‌‌‌గడ్​పై ప్రభావం చూపుతున్న 'ఆర్నబ్' తుఫాన్ తెలంగాణపై కూడా

Read More

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో  పది లక్షల ఎకరాలకు గోదావరి జలాలు: మంత్రి తుమ్మల

భద్రాద్రి రాముల వారి ఆశీస్సులతో సీతారామ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది నియోజకవర్గాల్లో గోదావరి జలాలు పారించడమే తమ లక్ష్యమన్నారు మంత్రి

Read More

చెట్టుపైకి ఎక్కించి.. మేకులపై నిలబెట్టి.. దెయ్యం పట్టిందనే అనుమానంతో వృద్ధురాలిపై కుటుంబ సభ్యుల దుశ్చర్య

కొరడాతో కొడుతూ వృద్ధురాలికి చిత్రహింసలు దెయ్యం పట్టిందనే అనుమానంతో కుటుంబ సభ్యుల దుశ్చర్య సోషల్​ మీడియాలో వీడియోలు వైరల్​ అబిడ్స్‌&zw

Read More

గోల్డ్ లోన్ల పేరుతో బ్యాంక్ ఉద్యోగి మోసం.. రూ.3 కోట్లు టోకరా

    ఎక్కువ మొత్తానికి తాకట్టు పెట్టి.. బాధితులకు తక్కువ డబ్బులు ఇచ్చిన నిందితుడు     భద్రాద్రి జిల్లా  జంగారెడ

Read More

పాల్వంచలో కోటిన్నర నగదుతో వినాయక మండపం అలంకరణ

పాల్వంచ, వెలుగు : వినాయక నవరాత్రులను పురస్కరించుకుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో వినాయక మండపాలను భారీగా అలంకరించారు. బొల్లోరుగూడెం హైస్కూల్

Read More

సింగరేణి స్థలాల్లో.. కార్మికులు కట్టుకున్న ఇండ్లకు పట్టాలు..అసెంబ్లీలో ప్రకటించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి

నేడు కోల్​బెల్ట్​ ఏరియా ఎమ్మెల్యేలతో డిప్యూటీ సీఎం మీటింగ్  కోల్​బెల్ట్, వెలుగు: సింగరేణి స్థలాల్లో ఇండ్లు నిర్మించకున్న కార్మికులకు రాష్

Read More

శిరీష కుటుంబానికి అండగా ఉంటాం : అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ

ములకలపల్లి, వెలుగు: శిరీష కుటుంబానికి అండగా ఉంటామని అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం చౌటిగూ

Read More

కేటీపీఎస్ ను సందర్శించిన శ్రీలంక సుప్రీంకోర్టు జడ్జి

పాల్వంచ, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్‌‌‌‌ పవర్ స్టేషన్(కేటీపీఎస్) 5, 6 దశల కర్మాగారాన్ని శ్రీ

Read More