Congress party

కాంగ్రెస్ ఆరవ లిస్ట్‌లో  ఐదుగురు అభ్యర్థులు రాజస్థాన్‪, తమిళనాడు సీట్లు కేటాయింపు

పార్లమెంట్ లోక్‪సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సోమవారం ఆరవ జాబితాని రిలీజ్ చేసింది. ఈ లిస్ట్ లో రాజస్థాన్ నుంచి నలుగురు, తమిళనాడు నుంచి ఒక అభ్య

Read More

విజయ శాంతి దిల్ రాజులకు దక్కని సీట్లు

హైదరాబాద్, వెలుగు: లోక్​సభ ఎన్నికల్లో పోటీ చేద్దామనుకున్న సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురికి నిరాశే మిగిలింది. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఎవర

Read More

కాంగ్రెస్​లోచేరిన వైసీపీ ఎమ్మెల్యే ఎలీజా

ఆహ్వానించిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల హైదరాబాద్, వెలుగు: ఏలూరు జిల్లా చింతలపూడి వైసీపీ ఎమ్మెల్యే ఎలీజా కాంగ్రెస్ లో చేరారు. ఆదివారం లోటస్ పాండ

Read More

బీఆర్ఎస్​ ప్రజాప్రతినిధుల పక్కచూపులు..ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార పార్టీ ఫోకస్

కాంగ్రెస్  వైపు మొగ్గు చూపుతున్న ఎంపీటీసీలు, కౌన్సిలర్లు క్యాంప్​లకు తీసుకెళ్లినా ఓట్లు పడతాయనే నమ్మకం లేక సతమతమవుతున్న బీఆర్ఎస్​ నేతలు

Read More

సామాన్య జనాలకు అందుబాటులో ఉంటున్న సీఎం రేవంత్​ రెడ్డి

 హైదరాబాద్, వెలుగు: తాను సకల జన హితుడినని.. సామాన్య మనిషినని సీఎం రేవంత్​ రెడ్డి అన్నారు. శనివారం ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘‘నేను..

Read More

మంత్రి పొన్నంను కలిసిన గడ్డం వంశీకృష్ణ

 హైదరాబాద్, వెలుగు: బీసీ వెల్ఫేర్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్​ను పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ కలిశారు. శనివారం హైదరాబాద్​లో త

Read More

గిరిజనులతో బహిరంగ సభలు ఏర్పాటు చేయాలి : దీపాదాస్ మున్షీ

     లోక్‌‌సభ పోరులోనూ గిరిజనులు కాంగ్రెస్​ పార్టీ విజయానికి కృషి చేయాలి   హైదరాబాద్, వెలుగు: లోక్​సభ ఎన్ని

Read More

చేరికలపై కాంగ్రెస్ నజర్..మూడు సెగ్మెంట్ల పై ఫోకస్

    మూడు సెగ్మెంట్ల పై ఫోకస్     ఎన్నికల ముంగిట పార్టీ జోరు సిద్దిపేట, వెలుగు : పార్లమెంట్ ఎన్నికల ముంగిట

Read More

నిజామాబాద్ జిల్లాలో కీలక పదవుల్లో ..కాంగ్రెస్​ పాగా

పార్లమెంట్​ ఎన్నికల ముందు హస్తంలో జోష్​ ఒక్కో పోస్ట్​ను కోల్పోతూ ఢీలా పడుతున్న బీఆర్ఎస్​  నిజామాబాద్, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల తర్వాత

Read More

గడ్డం వంశీకృష్ణను భారీ మోజార్టీతో గెలిపించుకుంటం : పెద్దపల్లి కాంగ్రెస్ నేతలు

పెద్దపల్లి కాంగ్రెస్ పార్లమెంట్ టికెట్ గడ్డం వంశీ కృష్ణకు కేటాయించడం పట్ల జిల్లాలోని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా

Read More

కంటోన్మెంట్ కాంగ్రెస్ టికెట్ రేసులో అద్దంకి దయాకర్

కంటోన్మెంట్ నియోజక వర్గంలో రాజకీయం ఆసక్తికరంగా మారింది. బైఎలక్షన్ అభ్యర్థిత్వం కోసం బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో నేతల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది.&n

Read More

అన్ని పార్టీలు బీసీలకు10 సీట్లు ఇవ్వాలి : ఆర్.కృష్ణయ్య

బషీర్ బాగ్, వెలుగు: లోక్​సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు పది సీట్లు కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ

Read More

క్యాంప్​ రాజకీయాలు షురూ.. మహబూబ్‌‌నగర్‌‌ లోకల్‌‌ ఎమ్మెల్సీ కోసం కాంగ్రెస్‌‌, బీఆర్‌‌ఎస్‌‌ కసరత్తు

మహబూబ్‌‌నగర్‌‌ లోకల్‌‌ బాడీ ఎమ్మెల్సీ సీటును దక్కించుకునేందుకు కాంగ్రెస్, బీఆర్‌‌ఎస్‌‌ పార్టీలు కసరత

Read More