corona virus

8 రాష్ట్రాలకు కేంద్రం లేఖలు..వైరస్ కట్టడికి సలహాలు, సూచనలు

కోవిడ్ మళ్లీ విజృంభిస్తోంది. కోరలు చాస్తూ..మనుషుల ప్రాణాలు తీస్తోంది. చాపకింద నీరులా రోజురోజుకు వైరస్ విస్తరిస్తోంది. దేశంలో కరోనా కల్లోకలం మరోసారి ఆం

Read More

మళ్లీ మాస్క్ తప్పనిసరి చేసిన మూడు రాష్ట్రాలు

మళ్లీ మాస్క్ తప్పనిసరి చేసిన మూడు రాష్ట్రాలు కరోనా పెరగడంతో హర్యానా, కేరళ, పుదుచ్చేరిలో ఆంక్షలు   దేశంలో కొత్తగా 5,357 కేసులు   న్య

Read More

కరోనా వైరస్ నుంచి ఎవరూ తప్పించుకోలేరు:సునీతా రెడ్డి

‘వీ6’ ఇన్నర్​వ్యూ కార్యక్రమంలో డాక్టర్ సునీతా రెడ్డి    జనాన్ని ఇన్నాళ్లూ బంధించి ఒక్కసారిగా వదిలేయడం వల్లే చైనాలో కేసులు  

Read More

కరోనా అలర్ట్ : రానున్న 40 రోజులు భారత్‌కు కీలకం

కరోనా మహమ్మరి మళ్లీ విజృంభిస్తోంది. చైనాలో  కొవిడ్ కేసులు రోజు రోజుకీ పెరుగుతుండటంతో కేంద్రం అలర్ట్ అయింది. మహమ్మరి కట్టడికి 

Read More

ఆ నాలుగు వేరియంట్లతోనే చైనాలో కరోనా వ్యాప్తికి : ఎన్ కే అరోరా

చైనాలో వ్యాప్తి చెందుతున్న కొత్త వేరియంట్ గురించి ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని కోవిడ్ ప్యానల్ చీఫ్ ఎన్ కే అరోరా తెలిపారు. చైనాలో కరోనా వ్యాప్తికి న

Read More

కరోనా కొత్త వేరియంట్లతో ముప్పు లేదు

పద్మారావునగర్, వెలుగు: కరోనా కొత్త వేరియంట్లతో పెద్దగా ముప్పేమీ ఉండదని గాంధీ ఆస్పత్రి డీఎంఈ డాక్టర్ కె. రమేశ్​రెడ్డి అన్నారు. ఒమిక్రాన్​ బీఎఫ్–7

Read More

నాజల్ వ్యాక్సిన్‭కు కేంద్రం ఆమోదం

నాజల్ వ్యాక్సిన్​కు కేంద్రం ఆమోదం టీకా రూపొందించిన భారత్ బయోటెక్  ప్రైవేట్ ఆస్పత్రుల్లో అందుబాటులోకి టీకా  ఎయిర్ పోర్టుల్లో ఇయ్యాల్

Read More

బూస్టర్ డోసు వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవ్ : వైద్యులు

ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఎఫ్.7 కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా నాలుగు బీఎఫ్.7 వేరియంట్ కేసులు నమోదయ

Read More

కరోనాపై చైనాకు డబ్ల్యూహెచ్‌‌వో సలహా

జెనీవా: చైనాలో కరోనా కేసుల పెరుగుదలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌‌వో) చీఫ్‌‌ టెడ్రోస్‌‌ అధనోమ్‌‌ ఆందోళన

Read More

భారత్​ జోడో యాత్రను ఆపేందుకే కరోనా రూల్స్​ : రాహుల్ గాంధీ

కేంద్రంపై రాహుల్ ఫైర్  నూహ్ (హర్యానా): భారత్ జోడో యాత్రను ఆపేందుకే కేంద్ర ప్రభుత్వం కరోనా సాకులు చెబుతోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్

Read More

ఏసు కృపతోనే కరోనా తగ్గింది : డీహెచ్‌‌‌‌ శ్రీనివాస్‌‌‌‌ రావు

భద్రాద్రి కొత్తగూడెం/హైదరాబాద్‌‌‌‌, వెలుగు : ఏసుక్రీస్తు కృప వల్లే కరోనా తగ్గిపోయిందని స్టేట్ హెల్త్ డైరెక్టర్‌‌‌&z

Read More

పెరుగుతున్న గుండె పోటు మరణాలు.. కారణాలేంటి?

దేశంలో గుండె పోటుతో చనిపోతున్న వారి సంఖ్య ఈ మధ్య కాలంలో క్రమంగా పెరుగుతోంది. వయసుతో సంబంధం లేకుండా.. చిన్నవయసులోనే చాలా మంది ప్రాణాలు కోల్పతున్నారు. ఏ

Read More

కొవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్నయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ: దేశంలో కరోనా అదుపులోనే ఉన్నప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఢిల్లీ సహా మరో ఆరు రాష్ట్రాల్

Read More