Hyderabad

రెండు మూడేండ్లలోనే అధికారంలోకి వస్తం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్, వెలుగు: రెండు మూడేండ్లలోనే మళ్లీ అధికారంలోకి వస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయ

Read More

అయోధ్యకు తర్వాత వెళ్తం: షిండే

ముంబై: అయోధ్యలో సోమవారం జరిగే శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి తాను వెళ్లడం లేదని మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ షిండే తెలిపారు. ఈ ప్రోగ్

Read More

టాటా వెహికల్స్​ ధరల పెంపు

న్యూఢిల్లీ: టాటా మోటార్స్​ వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ప్యాసింజర్ వెహికల్స్​ ధరలను పెంచనుంది. ధరలను సగటున 0.7 శాతం పెంచనున్నట్లు ఢిల్లీ టాటా మోటార్స్ ఆద

Read More

యాత్రలో పాల్గొనకుండా ప్రజలను బెదిరిస్తోంది : రాహుల్​ గాంధీ విమర్శలు

బిశ్వనాథ్ చరియాలి: భారత్ జోడో న్యాయ్ యాత్రలో పాల్గొనకుండా అస్సాం సర్కారు ప్రజలను బెదిరిస్తోందని కాంగ్రెస్ మాజీ చీఫ్​ రాహుల్ గాంధీ ఆదివారం ఆరోపించారు.

Read More

ఈ ఏడాది రిలయన్స్​ ఎనర్జీ.. గిగా కాంప్లెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రారంభం

న్యూఢిల్లీ: బిలియనీర్ ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 2024 జూన్​ తరువాత గుజరాత్‌‌‌‌‌‌‌‌&z

Read More

కేసీఆర్ ఇకపై కరీంనగర్‌‌‌‌లోనే ఉంటారు : వినోద్​ కుమార్​

కరీంనగర్, వెలుగు: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇకపై కరీంనగర్‌‌‌‌లోనే ఉంటారని, అందుకే తన సొంతింట్లో లిఫ్ట్ కూడా ఏర్పాటు చేయించుకుంటున్నా

Read More

డ్రగ్‌‌‌‌ స్టోరేజీ సెంటర్ల నుంచి మెడిసిన్స్‌‌‌‌ మాయం

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ దవాఖాన్లకు సప్లై చేయాల్సిన మెడిసిన్స్‌‌‌‌ను కొంత మంది సిబ్బంది ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకుంటున్నారు. ప

Read More

భక్తులతో గుట్ట కిటకిట.. ధర్మదర్శనానికి 3, ప్రత్యేక దర్శనానికి గంట

ఒక్కరోజే రూ.46.63 లక్షల ఆదాయం యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. సెలవు రోజు కావ

Read More

ఎక్మోపై యశోదలో ఇంటర్నేషనల్​ కాన్ఫరెన్స్

హైదరాబాద్​, వెలుగు:  హైటెక్ సిటీ యశోద హాస్పిటల్స్  ఎక్మో సొసైటీ ఆఫ్ ఇండియాతో కలసి “ఎక్మో” పై 13వ అంతర్జాతీయ కాన్ఫరెన్స్, లైవ్ వర

Read More

బడ్జెట్​లో ఇన్​ఫ్రాకు బూస్ట్.. క్యాపెక్స్​ కోసం రూ. 10.2 లక్షల కోట్లు?

ప్రైవేటు పెట్టుబడులను పెంచడమే టార్గెట్​ న్యూఢిల్లీ: ప్రైవేట్ పెట్టుబడులను పెంచడానికి, ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడానికి రాబోయే బడ్జెట్‌&z

Read More

శ్రీశైలం పవర్ హౌజ్​కు మంత్రి దామోదర

అమ్రాబాద్, వెలుగు: శ్రీశైలం లెఫ్ట్  బ్యాంక్ పవర్  హౌజ్ ను రాష్ట్ర వైద్యారోగ్య శాఖా మంత్రి దామోదర రాజనర్సింహా ఆదివారం సందర్శించారు. ముందుగా శ

Read More

ప్రభుత్వ అడ్వైజర్లుగా షబ్బీర్​ అలీ, హర్కర వేణుగోపాల్​

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్ర సర్కారు ముగ్గురు ప్రభుత్వ సలహాదారులను, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిని నియమిం చింది. ఈ మేరకు ఆదివారం ఉ

Read More

ఉమ్టా మళ్లీ యాక్టివ్ ! .. హైదరాబాద్ లో సమగ్ర ట్రాఫిక్​ ప్లాన్​కు సర్కార్ ఫోకస్

ఉమ్టా మళ్లీ యాక్టివ్ ! .. హైదరాబాద్ సమగ్ర  ట్రాఫిక్​ ప్లాన్​కు సర్కార్ ఫోకస్   భారీగా పెరిగిపోయిన ట్రాన్స్ పోర్ట్ ఇబ్బందులు  

Read More