Hyderabad

న్యూఇయర్ : కేబుల్ బ్రిడ్జి తప్ప​ అన్నీ ఫ్లైఓవర్స్ బంద్

న్యూఇయర్ సందర్భంగా ప్రతి ఒక్కరు రూల్స్ పాటించాలని మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి స్పష్టం చేశారు. దుర్గం చెరువు ఫ్లై ఓవర్ తప్ప అన్ని ఫై ఓవర్స్ మూసివేస

Read More

న్యూ ఇయర్: హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు

న్యూఇయర్‌ వేడుకల నేపథ్యంలో హైదరాబాద్‌ కమిషనరేట్ పరిధిలో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. డిసెంబర్‌ 31న రాత్రి 10 గంటల నుంచి జ

Read More

పబ్ లకు హైకోర్టు షాక్​ 

హైదరాబాద్​ : న్యూ ఇయర్​ సందర్భంగా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లోని పబ్ లకు హైకోర్టు షాక్ ఇచ్చింది. గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై మరోసారి పబ్ నిర్వాహకు

Read More

పైసల కోసమే యజమానిని కిడ్నాప్ చేసిన డ్రైవర్

రంగారెడ్డి : ఓ పాత నేరస్తుడు డ్రైవర్ గా చేరి యజమానిని కిడ్నాప్ చేసి భారీ మొత్తంలో నగదు దోచుకుందామని చేసిన ఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు

Read More

జైలు నుంచి రామచంద్ర భారతి రిలీజ్

హైదరాబాద్​ : చంచల్ గూడా జైలు నుంచి రామచంద్ర భారతి రిలీజ్ అయ్యాడు. నకిలీ పాస్ పోర్ట్ కేసులో రామచంద్ర భారతికి నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది

Read More

250 రన్స్‌‌ ఛేజింగ్‌‌లో హైదరాబాద్‌‌ 228/9

హైదరాబాద్‌‌, వెలుగు: రంజీ ట్రోఫీలో హైదరాబాద్‌‌కు మరో ఓటమి తప్పించేందుకు కెప్టెన్‌‌ తన్మయ్‌‌ అగర్వాల్‌&zwn

Read More

మెట్రో స్టేషన్లలో మైక్​ అనౌన్స్​మెంట్​ సిస్టమ్

హైదరాబాద్, వెలుగు: మెట్రో రైళ్లలో రద్దీ విపరీతంగా పెరిగిపోతోంది. ప్రతి రోజూ అన్ని కారిడార్లలో 4 లక్షలమందికి పైగానే మెట్రోలో ప్రయాణం చేస్తున్నారు.

Read More

ఐ గేర్​ టార్గెట్​ రూ.1,230 కోట్లు

హైదరాబాద్​, వెలుగు: సిటీ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఐ గేర్​ ఆప్టిక్స్​ 2027 నాటికి 150 మిలియన్​ డాలర్ల (రూ.1,230 కోట్ల) రెవెన్యూ అందుకోవాలన

Read More

డిసెంబర్ 31 నైట్ పార్టీలకు సర్కార్ స్పెషల్ పర్మిషన్లు

ఒక్క హైదరాబాద్​లోనే 900 ఈవెంట్లకు అనుమతి ఒక్కో ఈవెంట్​కు రూ.12 వేల చొప్పున వసూలు న్యూఇయర్ వేడుకల ద్వారా దాదాపు  రూ.200 కోట్లు రాబట్టుకోవ

Read More

తెలంగాణ రాష్ట్రంలో సైబర్ నేరాలు 57% పెరిగినయ్ : డీజీపీ మహేందర్ రెడ్డి

పోయినేడాదితో పోలిస్తే ఓవరాల్ క్రైమ్ రేటు 4 శాతం ఎక్కువ  మొత్తం 1.42 లక్షల కేసులు నమోదు.. మహిళలపై పెరిగిన నేరాలు    యాన్యువల్ క్ర

Read More

కాంగ్రెస్ వార్ రూమ్ కేసు:నా స్టేట్మెంట్ రికార్డు చేయండి: మల్లురవి

కాంగ్రెస్ వార్ రూమ్ కేసులో తన స్టేట్మెంట్ రికార్డు చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి సైబర్ క్రైమ్ పోలీసులను కోరారు. కాంగ్రెస్ వార్ రూమ్‭కు ఇన్ ఛ

Read More

తెలంగాణలో గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల

తెలంగాణలో గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు టీఎస్ పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రూప్ 2లో 783 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది. వ

Read More

తెలంగాణ ఇంఛార్జ్ డీజీపీగా అంజనీ కుమార్

రాష్ట్ర ఇంఛార్జ్ డీజీపీగా1990 బ్యాచ్కు చెందిన అంజనీకుమార్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత డీజీపీ మహేందర్ రెడ్డి పదవీకాల

Read More