kaleshwaram project
చెన్నూరును రాష్ట్రానికే రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుతా: మంత్రి వివేక్ వెంకటస్వామి
మంచిర్యాల జిల్లా: చెన్నూరు నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడంతో పాటు యువత, మహిళలకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించడమే
Read More‘కాళేశ్వరం’పై రేవంత్ రెడ్డి కుట్ర! : బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
మేడిగడ్డ, కన్నెపల్లి పంప్‌హౌస్‌ల సందర్శన వరంగల్/భూపాలపల్లి/మహదేవపూర్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు కూల్చేందుకు కుట్ర పన్నిందే
Read Moreతుమ్మిడి హెట్టి కట్టి ఉంటే ఈ పరిస్థితి వచ్చేదా..కేసీఆర్ తుగ్లక్ నిర్ణయాల వల్లే కాళేశ్వరం కుంగింది : మంత్రి వివేక్
కాళేశ్వరంతో 4 ఏండ్లలో బీఆర్&zwn
Read Moreబీఆర్ఎస్ కమీషన్ల కక్కుర్తి వల్లే కరువు : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
ప్రాణహిత- చేవెళ్ల పూర్తి చేసి ఉంటే ఎల్&
Read Moreకమీషన్ల కోసమే నాసిరకం ప్రాజెక్టులు.. కేసీఆర్‌పై మంత్రి వివేక్ విమర్శలు
హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మంత్రి వివేక్ వెంకటస్వామి తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ తుగ్లక్‌లా పాలన సాగించారని ఆరోపించారు.
Read Moreకాళేశ్వరం తప్పుడు నిర్ణయం.. కరువుకు కారణం బీఆర్ఎస్సే : ఉత్తమ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్: తెలంగాణలో సాగునీటి రంగాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం సర్వనాశనం చేసిందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో
Read Moreలోగుట్టు ‘కొండపోచమ్మ’కే ఎరుక!.. కొత్తగా ఒక్క ఎకరాకూ నీళ్లియ్యలే
మల్లన్నసాగర్ కన్నా ముందే కొండ పోచమ్మ సాగర్ పూర్తి వందల కోట్లతో మల్లన్నసాగర్ మధ్యలోంచి తాత్కాలిక కెనాల్ కొండపోచమ్మ నుంచి ఒక్క డిస్ట్రిబ్యూటరీ తవ
Read Moreకన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర కాఫర్ డ్యామ్ నిర్మించాలి.. ప్రభుత్వానికి కవిత డెడ్‌లైన్
కన్నెపల్లి: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో గోదావరి జలాలను సమర్థంగా వినియోగించుకుని రైతులను ఆదుకోవాలని తెలంగాణ రక్షణ సే
Read Moreప్రజల సొమ్ముతోనే కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు నీళ్లు: మంత్రి వివేక్ వెంకటస్వామి
కొండపోచమ్మ నుంచి రూ.50 కోట్ల ప్రజాధనంతో కాల్వలు: మంత్రి వివేక్ 2016 కు ముందు ఫామ్ హౌస్ దగ్గర చెరువే లేదు  
Read Moreకొండ పోచమ్మ సాగర్ కట్టిందే.. కేసీఆర్ ఫామ్ హౌజ్ కోసం : ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
58 ఎకరాల్లో చెరువు, మూడెకరాల్లో బావి తవ్వి పారించుకుంటున్నడు: ఎంపీ చామల హైదరాబాద్, వెలుగు: కేవలం తన పామ్ హౌజ్ కు నీళ్లు తెచ్చుకునేందుకే
Read Moreకేసీఆర్ ఫామ్‌హౌస్ బావి నుంచి రైతులకు నీళ్లిస్తం: మహేశ్ కుమార్ గౌడ్
ఫామ్‌హౌస్‌కు నీటి మళ్లింపు అధికార దుర్వినియోగమే ‘వీ6 వెలుగు’ కథనంపై పీసీసీ చీఫ్
Read Moreఎకరానికి కోటి రూపాయల ఆదాయం వెనుక.. కేసీఆర్ అసలు రహస్యం ఇదే.?
తెలివిగా వ్యవసాయం చేస్తే ఎకరానికి కోటి రూపాయలు సంపాదించవచ్చని గతంలో కేసీఆర్ చెప్పారు. తాను స్వయంగా వ్యవసాయం చేసే పెద్ద రైతునని అభివర్ణించుకున్నారు. అం
Read Moreకొండపోచమ్మ అసలు కథ ఇదే..V6 వెలుగు గ్రౌండ్ రిపోర్ట్ లో నిగ్గుతేలిన నీళ్ల నిజాలు
‘కోటి ఆకాంక్షలతో తెచ్చుకున్న తెలంగాణలో బాగుపడిందెవరు?’ అనే చర్చ జరుగుతున్న టైంలో ఇటీవల కొన్ని సంచలన విషయాలు బయటకు వచ్చాయి. కేసీఆర్ సీఎంగా
Read More












