latest news

ఇండ్లు కొల్లగొడుతున్నరు..వరంగల్ నగరంలోకి ఎంటరైన ఇంటర్ స్టేట్ గ్యాంగ్స్

సిటీ శివారు ప్రాంతాలను టార్గెట్ చేసి దొంగతనాలు నాలుగు రోజుల్లోనే 10కి పైగా చోరీలు వరుస ఘటనలతో జనాల్లో కలవరం అలెర్ట్ గా ఉండాలంటున్న పోలీసులు

Read More

ఉదయ సముద్రం ఎత్తిపోతల ప్రాజెక్టుతో నెరవేరిన రైతుల కల

ఉదయ సముద్రం ఎత్తిపోతల ప్రాజెక్టుతో  జలకళ సంతరించుకున్న చెరువులు, కుంటలు నార్కట్ పల్లి మండలంలో తీరనున్న  సాగు, తాగునీటి కష్టాలు నల్

Read More

వికారాబాద్ రైతుబజార్ లో షాపుల కోసం దరఖాస్తులు

వికారాబాద్, వెలుగు: వికారాబాద్ రైతుబజార్ లో ఖాళీ గా ఉన్న షాపును మహిళా సంఘాలకు అద్దెకు ఇవ్వనున్నట్లు జిల్లా మార్కెటింగ్ అధికారి సారంగపాణి తెలిపారు. మూడ

Read More

GHMC కు ORR పై స్ట్రీట్ లైట్ల బాధ్యత.. సోలార్ సిస్టం అమల్లోకి తెచ్చేందుకు కసరత్తు

ఇకపై ఓఆర్‌ఆర్ వరకు బల్దియా వెలుగులు స్ట్రీట్ లైట్ల నిర్వహణ జీహెచ్‌ఎంసీకి అప్పగింత ఇప్పటికే గ్రేటర్​లో దాదాపు 5 లక్షల స్ట్రీట్లు లైట్ల

Read More

భార్య దూరమైందని సాఫ్ట్వేర్ ఉద్యోగి సూసైడ్

జీడిమెట్ల, వెలుగు: భార్యభర్తల మధ్య గొడవలతో భార్య దూరంగా ఉంటుండడంతో మనస్తాపానికి గురైన భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. బాచుపల్లి, రాజీవ్​గాంధీనగర్  లో

Read More

కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లీడర్ తండ్రి మృతి..అంత్యక్రియల్లో పాల్గొన్నఎంపీ వంశీకృష్ణ

గోదావరిఖని, వెలుగు: గోదావరిఖనిలో కాంగ్రెస్​ సీనియర్​ లీడర్​ కామ విజయ్​ తండ్రి రాజలింగు బుధవారం అనారోగ్యంతో చనిపోయారు. బుధవారం రాత్రి గోదావరి ఒడ్డున ని

Read More

కుక్కల దాడులు.. పాముకాట్లు..13,070 మంది కుక్కల దాడి బాధితులు

562 మందికి పాముకాటు  డాగ్ ​బర్త్​ కంట్రోల్ ​సెంటర్​కు తాళం భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో ఇదీ పరిస్థితి భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: కు

Read More

వందల ఏళ్ల సంప్రదాయం బతుకమ్మ : మంత్రి సీతక్క

రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి  సీతక్క  కరీంనగర్ లో ఘనంగా బతుకమ్మ వేడుకలు కరీంనగర్, వెలుగు:  బతుకమ్మ పం

Read More

చెడ్డీ గ్యాంగ్ కలకలం..మంచిర్యాల జిల్లా నస్పూర్తెనుగువాడలో చోరీ

సాయికుంటలో ఓ ఇంట్లోకి చొరబాటు స్థానికుల సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు  తృటిలో తప్పించుకొని రైల్వే ట్రాక్ వైపు పరార్​ రంగంలోకి స్పెషల్​

Read More

నీట్‌‌‌‌‌‌‌‌లో 99.99 పర్సంటైల్.. ఎంబీబీఎస్ చదవడం ఇష్టంలేక సూసైడ్

కాలేజీలో చేరాల్సిన రోజే  స్టూడెంట్ ఆత్మహత్య ..  మహారాష్ట్రలోని చంద్రాపూర్‌‌‌‌‌‌‌‌‌‌&z

Read More

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ తరహాలో ఈబీసీలకు చట్టం ..బిహార్‌‌‌‌ లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటన

పాట్నా: బిహార్​లో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం తరహాలో ఆర్థికంగా వెనుకబడిన తరగతుల(ఈబీసీ) కోసం కూడా ఓ ప్రత్యేక చట్టం తీ

Read More

నా రూమ్‌‌‌‌‌‌‌‌ కు వస్తే.. ఫారిన్‌‌‌‌‌‌‌‌ ట్రిప్ కు తీస్కెళ్తా

ఢిల్లీలో పీజీ విద్యార్థినులపై స్వామి చైతన్యానంద లైంగిక వేధింపులు న్యూఢిల్లీ: తనను తాను దేవుడిగా ప్రకటించుకున్న స్వామి చైతన్యానంద సరస్వతిపై లైం

Read More