latest news

హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీఏ ఎన్నికల్లో పోలీస్​ పెత్తనం!.. ఓటు లేకున్నా రంగంలోకి ఉన్నతాధికారి

తన వాళ్లున్న ప్యానెల్ను గెలిపించాలంటూ ఫోన్లు  పరిధి దాటి క్లబ్ సెక్రటరీలు, మెంబర్లతో మీటింగ్ నిర్వహణ పోలీస్ ఉన్నతాధికారి జోక్యంపై హెచ్&zw

Read More

ఆచరణ సాధ్యం కాని హామీలిస్తున్నరు: ప్రవీణ్ కుమార్

మిర్యాలగూడ, వెలుగు : రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో..లిక్కర్, డబ్బు పంపిణీ జరగకుండా ఎన్నికల కమిషన్​చర్యలు చేపట్టాలని బీఎస్పీ స్టేట్ ప్రెసిడెంట్ ఆర్ఎస్ ప్

Read More

కుల గణనకు దేశవ్యాప్త డిమాండ్​ : ప్రొఫెసర్ ఎస్. సింహాద్రి

బిహార్ సర్కారు కుల గణన డేటాను విడుదల చేయడం ద్వారా జాతీయ ఎజెండాను రూపొందించింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కులగణన చర్చనీయాంశమైంది. ఎన్నో ఏండ్లుగా దీని

Read More

కొత్త కంపెనీల జోరు.. ఆరు నెలల్లో 1లక్షా20వేల 966 కంపెనీలు

న్యూఢిల్లీ: ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో దేశంలో కొత్త కంపెనీలు, లిమిటెడ్​ లయబిలిటీ పార్ట్​నర్షిప్​ల ఏర్పాటు రికార్డు లెవెల్​కి చేరింది. బిజినెస్​ క్లైమే

Read More

వందేండ్ల వేమనాంధ్ర భాషా నిలయం : డా. రవికుమార్‌‌‌‌ చేగొని

నాడు హైదరాబాద్‌‌‌‌ రాష్ర్టం మొత్తం జనాభాలో సగానికిపైగా తెలుగువారే ఉండేవారు.  కానీ, హైదరాబాద్‌‌‌‌ రాష్ర్టం

Read More

కాంగ్రెస్కు అధికారమిస్తే రాష్ట్రం పరిస్థితి కైలాసమే: హరీశ్​రావు

ఇదే కాంగ్రెస్​ పార్టీ విధానం.. దానికి అధికారమిస్తే రాష్ట్రం పరిస్థితి ‘కైలాసమే’ ఇంకా టికెట్లు ఇచ్చుకోలేని  పరిస్థితుల్లో ఉంది

Read More

పాక్‌‌‌‌ రికార్డు ఛేజింగ్.. సెంచరీలతో చెలరేగిన రిజ్వాన్‌‌‌‌, షఫీక్‌‌‌‌

345 లక్ష్యాన్ని కరిగించి లంకపై గెలుపు  వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌లో హయ్యెస్ట్‌‌‌‌ టార్గె

Read More

కొత్త కస్టమర్లను చేర్చొద్దు.. బీఓబీ మొబైల్​యాప్​పై ఆర్​బీఐ ఆంక్షలు

ముంబై: బ్యాంక్​ ఆఫ్​ బరోడా మొబైల్​యాప్​BOB​ వరల్డ్​పై  ఆర్​బీఐ ఆంక్షలు పెట్టింది. కొత్తగా కస్టమర్లను చేర్చుకోవద్దని ఆర్​బీఐ ఆదేశించింది. ఈ ఆదేశ

Read More

ట్రయంఫ్​ కొత్త బండి ఇదే

ట్రయంఫ్ ఇండియా స్క్రాంబ్లర్ 400 ఎక్స్‌‌‌‌ని భారత మార్కెట్లో రూ.2,62,996 ఎక్స్-షోరూమ్ ధరకు విడుదల చేసింది. దీనిని రూ.10 వేలు కట్టి

Read More

రెండో రోజు రూ.కోటి నగదు పట్టివేత.. ఆధారాలు చూపించి తీసుకువెళ్లాలన్న పోలీసులు

హాలియాలో ఆర్టీసీ బస్సులో రూ.30 లక్షలు..   మేళ్లచెరువు, కోదాడ రూట్​లో రూ.15 లక్షలు..  జడ్చర్ల క్రాస్​ రోడ్​ వద్ద కారులో రూ.10 లక్షలు..

Read More

ఎన్నికల రూల్స్ అతిక్రమించొద్దు .. అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై కలెక్టర్లు

హనుమకొండ/మహబూబాబాద్/ములుగు/భూపాలపల్లి అర్బన్, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసినందున ఎన్నికల కోడ్​  ఎట్టిపరిస్థితుల్లో అతిక్రమించొద్

Read More

జనగామ టికెట్ పల్లాకే.. ప్రకటించిన బీఆర్​ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

లక్ష ఓట్లతో గెలిపిస్తామన్న ఎమ్మెల్యే ముత్తిరెడ్డి స్టేషన్​ఘన్​పూర్​లో విభేదాలకు ఫుల్​స్టాప్  సముచిత స్థానమిస్తామన్న హామీతో మెత్తబడ్డ రాజయ్

Read More