
ట్రయంఫ్ ఇండియా స్క్రాంబ్లర్ 400 ఎక్స్‌ని భారత మార్కెట్లో రూ.2,62,996 ఎక్స్-షోరూమ్ ధరకు విడుదల చేసింది. దీనిని రూ.10 వేలు కట్టి బుక్ చేసుకోవచ్చు. ఇందులోని 398.15 సిసి కెపాసిటీ లిక్విడ్- కూల్డ్ ఇంజన్గరిష్టంగా 39.5 బిహెచ్‌పి పవర్‌ను, 37.5 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ అవుట్‌పుట్‌ను ఇస్తుంది. ఇది 6 స్పీడ్గేర్బాక్స్తో వస్తుంది. హెడ్‌లైట్ గ్రిల్, రేడియేటర్ గార్డ్, స్ప్లిట్ సీట్ సెటప్, సంప్ గార్డ్, హ్యాండ్‌గార్డ్‌లు, హ్యాండిల్ బార్ బ్రేస్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి.