latest news

కాంగ్రెస్ ​ఆరు గ్యారంటీలతో కేసీఆర్​కు భయం: వీరభద్రం

మిర్యాలగూడ/హాలియా, వెలుగు :  మతోన్మాద వ్యతిరేక పార్టీలతో పొత్తుకు సిద్ధమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రకటించారు. మంగళవారం నల్

Read More

ఊరికో ఇన్​చార్జి .. కేటీఆర్​ సూచనతో నేతల సమావేశం

కామారెడ్డిపై బీఆర్ఎస్​ స్పెషల్​ ఫోకస్ వంద మంది ఓటర్లకు ఓ ఇన్​చార్జి ఒక్కో బూత్​కు ఒక్కో కన్వీనర్ కామారెడ్డిలో   బీఆర్​ఎస్​ వ్యూహం కమిట

Read More

ఉద్యమకారులకు సీట్లిస్తం: బండ సురేందర్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: రాజకీయంగా అణచివేతకు గురైన వారికి, ఉద్యమ నేపథ్యం ఉన్నవారికి తాము సీట్లు ఇస్తామని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (ఏఐఎఫ్​బీ) రాష్ట్ర కార్

Read More

రేవంత్​పై ఉన్న కేసుల వివరాలు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: తనపై పోలీసులు వేర్వేరు చోట్ల పెట్టిన కేసుల గురించి వివరాలు అడిగితే ఇవ్వ డం లేదంటూ టీపీసీసీ అధ్యక్షుడు ఎ. రేవంత్‌‌‌&z

Read More

నిజామాబాద్ జిల్లాలో ఏటీఎంను ఎత్తుకెళ్లే యత్నం

గ్రామస్తులు అరవడంతో పారిపోయిన దొంగలు నిజామాబాద్ జిల్లా అంక్సాపూర్​లో ఘటన నిజామాబాద్, వెలుగు : ఏటీఎంలోని డబ్బులు దోచుకుందామనుకున్న దొంగలకు..

Read More

నిస్సాన్​ మాగ్నైట్​ ఈజీషిఫ్ట్​ @ రూ.6.49 లక్షలు

జపాన్​ ఆటో మేజర్​ నిస్సాన్ మాగ్నైట్​ ఈజీషిఫ్ట్ కారును రూ.6,49,900 ఎక్స్-షోరూమ్​ ధరతో లాంచ్​ చేసింది. ఇండియా మార్కెట్లో అతి తక్కువ ధరల గల ఏఎంటీ ఎస్​యూవ

Read More

ధరలను తగ్గించిన ఇన్ఫినిక్స్

న్యూఢిల్లీ:ఎలక్ట్రానిక్స్​ కంపెనీ ఇన్ఫినిక్స్​ ఫ్లిప్‌‌‌‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ కోసం తన స్మార్ట్‌‌‌‌ఫోన

Read More

కాంగ్రెస్​తో పొత్తు ఇంకా కుదరలె: కె. నారాయణ

హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీతో రాజకీయ అవగాహన కుదిరిందని, ఇంకా సీట్ల అవగాహన మాత్రం కుదరలేదని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ

Read More

జీడీపీ గ్రోత్​ అంచనా 6.3 శాతానికి పెంపు

న్యూఢిల్లీ: అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్​) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశ ఆర్థిక వృద్ధి అంచనాను 6.1 శాతం నుండి 6.3 శాతానికి పెంచింది. ఈ విషయాన్న

Read More

ఆగని తునికి కలప అక్రమ రవాణా.. మార్కెట్లో డిమాండ్ ​పెరగడంతో రెచ్చిపోతున్న స్మగ్లర్లు

రెండు నెలల కింద 8 టన్నులు పట్టివేత తాజాగా మరో 10 టన్నులు స్వాధీనం  తునికి కలప తుపాకీల తయారీలో వినియోగం టన్ను రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక

Read More

మ్యాక్సివిజన్​ విస్తరణ బాట.. మరో 58 హాస్పిటల్స్​ ఏర్పాటు

హైదరాబాద్​, వెలుగు: మ్యాక్సివిజన్​ కంటి ఆస్పత్రి పెద్ద ఎత్తున విస్తరించడానికి ప్రయత్నాలను మొదలుపెట్టింది. ఇందుకోసం సింగపూర్​కు చెందిన క్వాడ్రియా క్యాప

Read More

మీటింగ్‌‌‌‌లు.. ట్రైనింగ్‌‌‌‌లు.. తనిఖీలు

బిజీ అయిన జిల్లా అధికార యంత్రాంగం ఎన్నికల కోడ్ అమలుపై సిబ్బందికి దిశానిర్దేశం నల్గొండ అర్బన్, వెలుగు: ఎన్నికల షెడ్యూల్ రావడంతో జిల్లా అధికార

Read More

బీఎల్​డీసీ మోటార్లతో టీసీఎల్ వాషింగ్మెషీన్లు

హోం అప్లయెన్సెస్​ కంపెనీ టీసీఎల్..​పూర్తి ఆటోమేటిక్,  సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్‌‌‌‌ల కొత్త ప్రొడక్ట్​ లైన్‌‌&zw

Read More