latest news

బిట్స్ క్యాంపస్‌‌‌‌‌‌‌‌లో..ట్యూటెం ప్రాజెక్టు వర్క్‌‌‌‌‌‌‌‌షాప్

హైదరాబాద్, వెలుగు : శామీర్​పేటలోని బిట్స్  క్యాంపస్‌‌‌‌‌‌‌‌లో సోమవారం ట్యూటెం (టెక్నాలజీస్ ఫర్ అర్బన్ ట్ర

Read More

రోజా భర్త సెల్వమణికి అరెస్టు వారెంట్..ఆ ఇంటర్వ్యూ వల్లే..

సినీ నటి,  ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి ఆర్ కే రోజా భర్త సెల్వమణికి అరెస్టు వారెంట్ జారీ అయింది.  సెల్వమణికి పరువు నష్టం దావా కేసులో &nbs

Read More

నాసిరకం స్పేర్ పార్ట్స్​కు .. బ్రాండెడ్​ లేబుల్స్

ఢిల్లీ నుంచి సిటీకి తీసుకొచ్చి ఆటోమొబైల్ షాపుల్లో సేల్  అల్వాల్, లోతుకుంట, బాచుపల్లిలో మేడ్చల్​ఎస్​వోటీ దాడులు రూ.40 లక్షలు విలువైన స్పేర్

Read More

నేను ప్రెసిడెంట్ అయితే.. ఎలాన్ మస్కే నా అడ్వైజర్​

వివేక్ రామస్వామి కామెంట్​ వాషింగ్టన్: తాను ప్రెసిడెంట్​గా ఎన్నికైతే ట్విట్టర్ సీఈవో ఎలన్ మస్క్​ను తన సలహా దారుగా అపాయింట్ చేసుకుంటానని అమెరికా

Read More

లోక్​సభ ఎన్నికలు డిసెంబర్​లోనే!.. హెలికాప్టర్లు బుక్ చేసుకున్నారని వెల్లడి

బీజేపీ సిద్ధమవుతోందన్న బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కోల్​కతా: ఈ ఏడాది డిసెంబర్​లోనే లోక్​సభ ఎన్నికలు నిర్వహించేందుకు బీజేపీ ప్లాన్ చేస్తోందని బెం

Read More

టెలికం కంపెనీల ప్రాఫిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూ.1.2 లక్షల కోట్లకు.. 15 % పెరుగుతుందన్న క్రిసిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో టెలికం కంపెనీల ఆపరేటింగ్ ప్రాఫిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

Read More

ఐటీ హార్డ్‌‌‌‌‌‌‌‌వేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పీఎల్‌‌‌‌‌‌‌‌ఐ కోసం 58 కంపెనీలు​

న్యూఢిల్లీ: ఐటీ హార్డ్​వేర్​ పీఎల్​ఐ స్కీము కోసం 58 కంపెనీలు రిజిస్ట్రేషన్​ చేసుకున్నాయి. ఐటీ హార్డ్​వేర్​ కోసం ప్రకటించిన పీఎల్​ఐ స్కీము 2.0 కి ఊహించ

Read More

ఈ నెల31న ముంబైలో.. ఇండియా కూటమి భేటీ

రెండు రోజుల పాటు సమావేశం అశోక చక్రం లేని మూడు రంగుల జెండాతో జనంలోకి! సెప్టెంబర్ నుంచి దేశ వ్యాప్తంగా ర్యాలీలకు ప్లాన్ హాజరుకానున్న బీజేపీయేతర

Read More

సునీల్​రెడ్డి మంచోడే .. కాంగ్రెస్​ నేతను మెచ్చుకున్న ఎమ్మెల్సీ కవిత

నిజామాబాద్/ కామారెడ్డి, వెలుగు : బాల్కొండ సెగ్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రచారమవుతున్న ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత, ముత్యాల సునీల్​రెడ్డి మంచోడంటూ ఎమ్మె

Read More

సింగరేణి జూనియర్ ​అసిస్టెంట్​ పరీక్ష రద్దు

2022లో 177 పోస్టులకు ఎగ్జామ్​ పెట్టిన సింగరేణి మాస్​ కాపీయింగ్​ జరిగిందంటూ కోర్టుకెళ్లిన పలువురు అభ్యర్థులు భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : &

Read More

ఎప్పుడిస్తరు..? .. ఎక్కడిస్తరు? ‘డబుల్ బెడ్రూం’ లబ్ధిదారుల ఆందోళన

గ్రేటర్​లో పంపిణీకి  సిద్ధంగా 70 వేల ఇండ్లు ఒక్క హైదరాబాద్ జిల్లాలో 7,500 మంది ఎంపిక లాటరీలో పేర్లు వచ్చిన వారికి సమాచారం ఇవ్వట్లే 

Read More

నూహ్​లో మళ్లీ టెన్షన్ టెన్షన్

నూహ్(హర్యానా): హర్యానాలోని నూహ్ జిల్లాలో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎట్టిపరిస్థితుల్లోనూ సోమవారం శోభాయాత్ర నిర్వహిస్తామని హిందూ సంఘాలు చెప్పడం

Read More

ఇండియాలో రూ.10 వేల కోట్ల పెట్టుబడి.. ఐకియా సీఈఓ సూజన్​

త్వరలో మరిన్ని  స్టోర్లను ఏర్పాటు చేస్తాం హైదరాబాద్​, వెలుగు: ఇండియా బిజినెస్​ కోసం రాబోయే కొన్నేళ్లలో రూ.10,500 కోట్ల వరకు ఇన్వెస్ట్​ చే

Read More