latest telugu news

భూపతిపూర్ అడవుల్లో బయటపడ్డ కంకణశిల: 6 వేల ఏండ్ల కిందటిదిగా గుర్తింపు

ఏటూరునాగారం, వెలుగు: ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం భూపతిపూర్‌‌‌‌ అటవీ ప్రాంతంలో కంకణ శిల బయపడింది. ఈ శిల ఆరు వేల ఏండ్ల కిందటిది

Read More

ఇంటింటి ప్రచారం చేస్తలే..మాస్‌‌‌‌ క్యాంపెయినింగ్‌‌‌‌కే క్యాండిడేట్ల మొగ్గు

    తక్కువ టైంలో ఎక్కువ మందిని కలవడం, ఖర్చు తగ్గింపుపై ఫోకస్‌‌‌‌     ఎండ తీవ్రత కారణంగా పొద్దున గ్రౌ

Read More

మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేడే జరుపుకోవాలి

ఏటూరునాగారం, వెలుగు: మోదీ ప్రభుత్వ ఫాసిజానికి వ్యతిరేకంగా మేడే జరుపుకోవాలని మావోయిస్ట్‌‌‌‌ పార్టీ భూపాలపల్లి, ములుగు, వరంగల్, పెద్

Read More

ఎన్‌‌‌‌టీపీసీలో 176 మెగావాట్ల సోలార్‌‌‌‌ ప్లాంట్‌‌‌‌

జ్యోతినగర్, వెలుగు : ఎన్‌‌‌‌టీపీసీలో మరో 176 మెగావాట్ల సోలార్‌‌‌‌ ప్రాజెక్ట్‌‌‌‌ కోసం సోమవ

Read More

సీఎం రేవంత్‌‌‌‌రెడ్డిని అరెస్ట్‌‌‌‌ చేయాలి: హరీశ్‌‌‌‌రావు

సంగారెడ్డి, వెలుగు: ‘సీఎం రేవంత్‌‌‌‌రెడ్డిని అరెస్ట్‌‌‌‌ చేయాలి, తప్పుడు ప్రచారం చేసినందుకు సీఎంకు ఢిల్ల

Read More

గంట వ్యవధిలో 7 ఇంజక్షన్లు ఇచ్చిన ఆర్‌‌‌‌ఎంపీ

వర్ధన్నపేట, వెలుగు: జ్వరంతో వచ్చిన యువకుడికి ఓ ఆర్‌‌‌‌ఎంపీ గంట వ్యవధిలోనే ఏడు ఇంజక్షన్లు ఇవ్వడంతో అతడి పరిస్థితి విషమంగా మారింది.

Read More

Krishnamma Pre Release Event: తెలుగు ఇండస్ట్రీలో గ్రాండెస్ట్ ప్రీ-రిలీజ్ ఈవెంట్..ఒకే వేదికపై ఐదుగురు స్టార్ డైరెక్టర్స్

కొత్త తరహా కాన్సెప్టులు,డిఫరెంట్ రోల్స్‌‌తో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ తెచ్చుకున్న సత్యదేవ్(Satyadev)..ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నా

Read More

Spirit: ప్రభాస్‍ స్పిరిట్లో..ఇద్దరు టాప్ హీరోయిన్లు!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) ప్రస్తుతం వరుసగా క్రేజీ ప్రెజెక్ట్స్ చేస్తున్నారు. వాటిలో సలార్ పార్ట్ 2(Salaar 2), కల్కి 2898 ఏడీ(Kalki 2898 AD),

Read More

SreeLeela: స్టార్ హీరోతో శ్రీలీల ఐటమ్‌ సాంగ్‌..ఈ జోడీ డ్యాన్స్ నంబర్తో మోతమోగాల్సిందే!

తమిళ స్టార్ హీరో విజయ్(Vijay) ప్రస్తుతం దర్శకుడు వెంకట్ ప్రభు(Venkat Prabhu)తో G.O.A.T(Greatest Of All Time) అనే సినిమా చేస్తున్న విషయం తెలిసందే. పాన్

Read More

Allari Naresh : ఎన్టీఆర్ దేవరలో అల్లరి నరేష్..సోషల్ మీడియా రూమర్ పై క్లారిటీ!

దేవర(Devara)..యంగ్ టైగర్ ఎన్టీఆర్(Ntr)హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ.కొరటాల  శివ(Koratala Shiva) దర్శకుడు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi Kap

Read More

Thandel OTT Rights: చైతు కెరీర్లోనే అత్యధికంగా తండేల్ ఓటీటీ హక్కులు..కళ్లు చెదిరే మొత్తానికి దక్కించుకున్న ప్రముఖ ఓటీటీ!

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా చందూ మొండేటి తెరకెక్కిస్తున్న చిత్రం ‘తండేల్’. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం

Read More

రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ

రాష్ట్రంపై భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. రికార్డ్ స్థాయి టెంపరేచర్లతో జనం అల్లాడిపోతున్నారు. మే నెలలో ఇంకా ఎండల తీవ్రత ఎలా ఉంటుందో అని భయపడుతున్నా

Read More

కురుమలకు రాజకీయ అవకాశాలు రావాలి: ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్

 కురుమలకు మరిన్ని రాజకీయ అవకాశాలు రావాలన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. ఏప్రిల్ 29వ తేదీ సోమవారం గాంధీ భవన్ లో కురుమ ఆత్మయ సమ్మేళనం

Read More