lockdown

నేటి నుంచి 10 లక్షల మందికి ఉచిత భోజనం

నిన్న ఒక్కరోజే 6 లక్షల మందికి భోజనమందించిన ఢిల్లీ ప్రభుత్వం లాక్ డౌన్ వల్ల ఇబ్బంది పడుతున్న పేద ప్రజలకు ఢిల్లీ ప్రభుత్వం గురువారం మధ్యాహ్నం మరియు రాత్

Read More

చావుకు పోలీసులే కార‌ణ‌మంటూ వీడియో తీసి..

ఏపీ: త‌న చావుకు పోలీసులే కార‌ణ‌మంటూ ఓ యువ‌కుడు సెల్పీ వీడియో తీసి సూసైడ్ చేసుకున్నాడు. ఈ సంఘ‌ట‌న గురువారం చిత్తూరు జిల్లాలో జ‌రిగింది. ప్ర‌స్తుతం లాక్

Read More

క‌రోనా క‌ట్ట‌డి కోసం పోలీసుల వినూత్న ప్ర‌ద‌ర్శ‌న‌

హైద‌రాబాద్- క‌రోనా కట్టడి కోసం ప్రజలల్లో అవగాహన తీసుకురావడం కోసం సికింద్రాబాద్ లో నార్త్ జోన్ ట్రాఫిక్ పోలీసులు వినూత్నమైన ప్రదర్శన నిర్వహించారు. కరోన

Read More

వీడియో వైరల్: మా నాన్నను కొట్టొద్దు.. పోలీసులను వేడుకున్న బాలుడు

వనపర్తిలో దారుణం జరిగింది. కొడుకు కళ్ల ముందే తండ్రిని చితక్కొట్టిన ఘటన అందరినీ అయ్యో అనిపించేలా ఉంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందన్న కారణంగా దేశమంత

Read More

3 లక్షల ట్రాఫిక్ కేసులు నమోదు.. మీ బండి ఉందేమో చెక్ చేసుకోండి..

లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. లెక్కచేయట్ల

Read More

క‌రోనా సోకిన‌వాళ్ల‌ను పాపం చేసిన‌ట్లు చూడొద్దు

క‌రోనా వైర‌స్ నియంత్ర‌ణ‌ కోసం రాష్ట్ర ప్ర‌భుత్వం అన్ని ర‌కాల చ‌ర్య‌లు తీసుకుంటోందని ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చెప్పారు. ప్ర‌జ‌లు కూడా ప్ర‌భుత్వానిక

Read More

తెలంగాణ దేశానికే దిక్సూచి

హైద‌రాబాద్: దేశానికి తెలంగాణ దిక్సూచి అన్నారు హెల్త్ మినిష్ట‌ర్ ఈట‌ల రాజేంద‌ర్. బుధ‌వారం ఆయ‌న ఓ నేష‌న‌ల్ ఛానెల్ కి ఇచ్చిన‌ ఇంట‌ర్వ్యూలో మాట్లాడారు. అం

Read More

అక్టోబర్లో ఐపీఎల్ నిర్వహించే యోచన

టీ20 వరల్డ్ కప్ వాయిదా పడితే లైన్ క్లియర్? ఆ విండో వాడుకోవాలని బోర్డు ప్లాన్ కరోనా వైరస్ కారణంగా.. వరల్డ్ వైడ్ గా చాలా స్పోర్ట్స్, ఈవెంట్స్ రద్దుకావడమ

Read More

లాక్‌‌‌‌డౌన్‌ టైంలో జనాలు ఏం చేస్తున్నారో తెలుసా..

బుక్స్ చదువుతూ.. సిన్మలు చూస్తూ.. నచ్చిన పనిలోనిమగ్నమైన సిటీజనం పెండింగ్‌ పనులపై ఫోకస్ కుకింగ్, సోషల్ మీడియాలో పోస్టులు హైదరాబాద్‌‌‌‌, వెలుగు: లాక్‌‌‌

Read More

ఏప్రిల్ ఫూల్ అంటే మీరే ఫూల్ అవుతారు

ఏప్రిల్ 1.. ఫూల్స్ డే! ఈ రోజున ఏదో అబ‌ద్ధం చెప్పి అవ‌తలి వాళ్ల‌ను న‌మ్మించి.. వాళ్ల‌ను ఫూల్స్ చేయ‌డం, ఏప్రిల్ ఫూల్ అంటూ స‌ర‌దాగా ఆట‌ప‌ట్టించ‌డం చాలా మ

Read More

కిరాణా షాపు య‌జ‌మాని మంచి మ‌న‌సు: ఫ్రీగా నిత్య‌వ‌స‌ర వ‌స్తువులు

లాక్ డౌన్ క్ర‌మంలో ఇదే అదునుగా కొంద‌రు కిరాణా షాపు య‌జ‌మానులు ఇష్టం వ‌చ్చిన‌ట్లు ధ‌ర‌లు పెంచి అమ్ముతున్న విష‌యం తెలిసిందే. ఇలాంటి స‌మ‌యంలో త‌న గ్రామంల

Read More

హిందువుకు అంత్యక్రియలు నిర్వహించిన ముస్లింలు

హిందూ మతస్థుడి అంత్యక్రియలకు అయినవారు రాలేకపోయినా.. సాటి ముస్లింలు మానవత్వం ప్రదర్శించి మతసామరస్యం చాటారని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మతాల అడ్డుగో

Read More

జీతాల కోత నుంచి వారిని మినహాయించాలి

కరోనా వ్యాప్తి, లాక్ డౌన్ తో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై ప్రభావం పడుతున్న క్ర‌మంలో .. ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు, ప్రజాప్రతినిధుల వేతనాల్

Read More