
loksabha
దత్తన్న సీటు కిషన్ రెడ్డికి
రాష్ట్రంలో పది మంది ఎంపీ అభ్యర్థు లతో బీజేపీ జాబితా విడుదలైంది. సికిం ద్రాబాద్ సిట్టిం గ్ ఎంపీ బండారు దత్తాత్రేయ స్థా నంలో ఆ సీటును బీజేపీ రాష్ ట్ర మా
Read More9న ఓటెయ్యండి : మరోసారి పప్పులో కాలేసిన లోకేశ్
అమరావతి, వెలుగు: ఏపీ సీఎం చంద్రబాబు కుమారుడు నారా లోకేశ్ ఎన్నికల ప్రచారంలో మరోసారి తడబడ్డారు. ఏప్రిల్ 9న అందరూ ఓటెయ్యం డని చెప్పి అందర్నీ షాక్ కు గురి
Read Moreఇవాళ టీఆర్ఎస్ లోక్ సభ అభ్యర్థుల ప్రకటన
టీఆర్ఎస్ లోక్ సభ జాబితాకు అంతా సిద్ధమైంది. ఇవాళ సాయంత్రం సీఎం కేసీఆర్ లిస్ట్ ను రిలీజ్ చేయనున్నారు. ఇప్పటి వరకు కరీంనగర్ MP అభ్యర్థిగా వినోద్ కూమార్ ప
Read Moreఒక్క ఓటరు కోసం పోలింగ్ సెంటర్
అహ్మదాబాద్: గుజరాత్ లో ఎన్నికలు జరిగే ప్రతిసారి గిర్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలోని బనేజ్ పోలింగ్ కేంద్రం పేరు వార్తల్లో నిలుస్తుంది. మహనత్ భరత్
Read Moreదేశంలో 2293 రాజకీయ పార్టీలు!
న్యూఢిల్లీ: భరోసా, సబ్సీ బడీ, రాష్ట్రీయ సాఫ్ నీతి… ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వ ద్ద ఈమధ్య రిజిస్టర్ అయిన కొత్త పార్టీల పేర్లివి. సార్వత్రిక ఎన్నికల సంద
Read Moreఎన్నికల తర్వాత అవసరమైతే జాతీయ పార్టీ : కేసీఆర్
కరీంనగర్ : దేశబాగు కోసం అవసరమైతే జాతీయపార్టీ స్థాపించడానికి సిద్ధమన్నారు గులాబీబాస్ కేసీఆర్. ఆదివారం కరీనంగర్ లో ప్రచార శంఖారావం పూరించిన KCR.. జాతీయప
Read Moreఇండియా పోల్స్ : సీపీఎం ఫస్ట్ లిస్ట్ విడుదల
లోక్ సభ ఎన్నికల అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి పార్టీలు. సీపీఎం దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని లోక్ సభ సెగ్మెంట్లకు అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేస
Read Moreజగన్ పిలిస్తే ఏపీలో ప్రచారం: అసద్
హైదరాబాద్, వెలుగు: ‘రాష్ట్రంలో టీఆర్‌ఎస్ తో కలసి ఎన్ని కలకు వెళ్తాం . ఇక్కడ టీఆర్‌ఎస్ 16 సీట్లు, ఎంఐఎం ఒక సీటు గెలుస్తుంది. విపక్షాలు ఒక్క స్థానం కూ
Read Moreదేశ చరిత్రలో ఫస్ట్ టైం : ఒక్క ఎంపీ సీటుకు మూడు దశల్లో పోలింగ్
జమ్మూ : దేశ చరిత్రలో తొలిసారిగా ఒకే లోక్‌సభ సీటుకు మూడు దశల్లో పోలింగ్ జరుగనుంది. జమ్మూకాశ్మీర్లోని అనంతనాగ్ ఎంపీ స్థా నానికి మూడు విడతల్లో (ఏప్రి
Read Moreనేడు కరీంనగర్ మీటింగ్: పార్టీ శ్రేణులను సిద్ధం చేసే పనిలో కేటీఆర్
వెలుగు: టీఆర్ఎస్ లోక్ సభ సన్నాహక సమావేశాలకు సర్వం సిద్ధమమైంది. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధ వారం నుంచి ఈనెల 17వరకు 16ఎంపీ స్థానాలను చుట్ట
Read Moreలోక్‌సభ ఎన్నికలు : భువనగిరి కోటపైనే నజర్
భువనగిరి : రాష్ట్ర రాజధానికి ఆనుకుని ఉన్న కీలక లోక్‌సభ సెగ్మెంట్ భువనగిరి. 2008లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా మిర్యాలగూడ లోక్ సభ స్థానాని
Read Moreపార్లమెంట్ ఎన్నికలు : ఓటర్ల ఫైనల్ లిస్ట్ విడుదల
పార్లమెంట్ ఎన్నికల కోసం ఓటర్ల తుది జాబితాను ప్రకటించింది ఈసీ. తెలంగాణలో మొత్తం 2 కోట్ల 95 లక్షల ఓటర్లు ఉన్నారని తెలిపింది. ఫైనల్ లిస్టులో పేరు
Read Moreఅద్వానీ సైలెన్స్ : ఐదేళ్లలో 365 పదాలే మాట్లాడారు
లోక్ సభలో అద్వానీ మౌనముద్ర న్యూ ఢిల్లీ: బీజేపీ కురువృద్ధుడు, రాజకీయ భీష్ముడు అంటే గుర్తొచ్చే వ్యక్తి లాల్ కృష్ణ అద్వానీ. రెండున్నర దశాబ్ధాలు బీజేపీని
Read More