loksabha

లష్కర్ లో ఎగిరేది కాషాయ జెండానే : కిషన్ రెడ్డి

సికింద్రాబాద్ లో కాషాయ జెండా ఎగురుతుందన్నారు బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి. సికింద్రాబాద్ పార్లమెంట్ కు బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు కిషన్ రెడ్డి

Read More

ఇండిపెండింట్‌గానే పోటీ చేస్తా..

గత ఎన్నికల్లో ఆదిలాబాద్ లోక్ సభ స్ధానానికి పోటీచేసి ఓటమి పాలైన కాంగ్రెస్ నేత నరేష్ జాదవ్.. ఈసారి కూడా అదే స్థానం నుంచి టికెట్ ఆశించారు. అయితే అధిష్టాన

Read More

1983 తర్వాత తొలిసారి..

తెలంగాణ రాష్ట్రంలో గత సంవత్సరం డిసెంబర్‌లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యం త‌ర్వాత టీడిపీ ఈసారి లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌న‌ట్టు తెలుస్త

Read More

ఎగ్జిట్ పోల్స్ పై ఈసీ ఆంక్షలు

ఎగ్జిట్ పోల్స్ పై ఆంక్షలు విధించింది ఎన్నికల సంఘం. మే 19 సాయంత్రం లోక్ సభ తుది విడత పోలింగ్ పూర్తయిన తర్వాత మాత్రమే ఎగ్జిట్ పోల్స్ ప్రసారం చేయాలని స్ప

Read More

మమతపై గాంధీ గర్జన

‘‘ఏం చేస్తే బాగుంటుం దో ఆమె ఎవరినీ అడగరు. ఒకవేళ సలహా ఇచ్చినా తీసుకోరు. ఇష్టారీతిగా రాష్ట్రాన్ని పాలిస్తు న్నారు. ఇప్పుడు బెం గాల్ లో నడుస్తున్నది ఏకవ్

Read More

కేసీఆర్ ది ఫ్యామిలీ ఫ్రంట్: లక్ష్మణ్

హైదరాబాద్, వెలుగు: కేసీఆర్ ది ఫెడరల్ ఫ్రంట్ కాదు ఫ్యామి లీ ఫ్రంట్ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. కేసీఆర్ ఫ్రంట్ లో ప్రధాని అభ్యర్థ

Read More

స్వీట్ 16 : రాష్ట్రంలో గెలిచే సీట్లపై ఎవరి అంచనాలు వారివే

రాష్ట్రంలోని 16 లోక్ సభ స్థానాలనూ గెలిచి కేంద్రంలో చక్రం తిప్పుతామని సీఎం కేసీఆర్ ధీమాగా ఉన్నా రు. మిత్రపక్షం ఎంఐఎం గెలిచే హైదరాబాద్ తో కలిపి మొత్తం 1

Read More

మోడీ పోతేనే అచ్చేదిన్ : కేటీఆర్

ప్రాంతీయ పార్టీలే ఢిల్లీ రాజకీయాలను శాసించబోతున్నాయని TRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్, బీజేపీ పాలనలో దేశం అభివృద్ధిలో వెనకబడిందన్న

Read More

కిష‌న్ రెడ్డి త‌ర‌పున ప్ర‌చారం చేస్తా : దత్తాత్రేయ

ఈ ఎన్నిక‌ల్లో త‌న‌కు టిక్కెట్ రానందుకు ఎలాంటి నిరాశ చెంద‌లేద‌ని బీజేపీ మాజీ ఎంపీ బండారు దత్తాత్రేయ అన్నారు. ఈ రోజు ఆయ‌న విలేకరుల స‌మావేశంలో మాట్లాడుతూ

Read More

టికెట్ ఇవ్వకపోయినా..పెద్దపల్లి ప్రజలతోనే ఉంటా : వివేక్ వెంకటస్వామి

తెలంగాణ ఏర్పాటు కోసం కాకా ఎంతో కృషి చేశారన్నారు మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి. ఉద్యమంలో తన పాత్రను గుర్తించే టీఆర్ఎస్ లో చేరినప్పుడు.. టికెట్ ఇస్తామని

Read More

కమల దళంలో చేరిన క్రికెటర్ గంభీర్

టీమిండియా మాజీ క్రికెట‌ర్ గౌత‌మ్ గంభీర్ నేడు బీజేపీ కండువా క‌ప్పుకున్నారు. కేంద్ర మంత్రులు అరుణ జైట్లీ మ‌రియు రవిశంకర్‌ ప్రసాద్‌ల సమక్షంలో గంభీర్ బీజే

Read More

దత్తన్న సీటు కిషన్ రెడ్డికి

రాష్ట్రంలో పది మంది ఎంపీ అభ్యర్థు లతో బీజేపీ జాబితా విడుదలైంది. సికిం ద్రాబాద్ సిట్టిం గ్ ఎంపీ బండారు దత్తాత్రేయ స్థా నంలో ఆ సీటును బీజేపీ రాష్ ట్ర మా

Read More

9న ఓటెయ్యండి : మరోసారి పప్పులో కాలేసిన లోకేశ్

అమరావతి, వెలుగు: ఏపీ సీఎం చంద్రబాబు కుమారుడు నారా లోకేశ్ ఎన్నికల ప్రచారంలో మరోసారి తడబడ్డారు. ఏప్రిల్ 9న అందరూ ఓటెయ్యం డని చెప్పి అందర్నీ షాక్ కు గురి

Read More