ఇండియా పోల్స్ : సీపీఎం ఫస్ట్ లిస్ట్ విడుదల

ఇండియా పోల్స్ : సీపీఎం ఫస్ట్ లిస్ట్ విడుదల

లోక్ సభ ఎన్నికల అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి పార్టీలు. సీపీఎం దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని లోక్ సభ సెగ్మెంట్లకు అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. అస్సాంలో 2, హర్యానాలో 1, హిమాచల్ ప్రదేశ్ లో 1, కేరళలో 16, మధ్యప్రదేశ్ 1, మహారాష్ట్రలో 1, ఒడిశాలో 1, పంజాబ్ లో 1, తమిళనాడులో 2, లక్షద్వీప్ లో 1 ,త్రిపురలో 2,  వెస్ట్ బెంగాల్ లో 16 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది సీపీఎం.