Media

తెలంగాణలో ఐదుగురికి కరోనా పాజిటివ్

రాష్ట్రంలో ఐదు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయన్నారు మంత్రి ఈటెల.  రాష్ట్రంలో ఉన్న ఒక్కరికి కూడా కరోనా రాలేదన్నారు . విదేశాల నుంచి వచ్చిన వారికే కరోనా

Read More

మీడియాకు షాకిచ్చిన కర్ణాటక అసెంబ్లీ స్పీకర్

జర్నలిస్టులకు, కెమెరామెన్‌లకు కర్ణాటక స్పీకర్ ఊహించని షాక్ ఇచ్చారు. అసెంబ్లీలోకి మీడియా ప్రతినిధులకు ప్రవేశం లేదంటూ ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ విశ్వేశ

Read More

నెట్‌‌వర్క్18 గూటీలో రిలయన్స్ మీడియా బిజినెస్

ముంబై: ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ తన మీడియా, డిస్ట్రిబ్యూషన్ వ్యాపారాల్లో భారీ మార్పులు చేస్తోంది. టెలివిజన్ 18 బ్రాడ్‌‌కాస్ట్, హాత్‌

Read More

కథలో ఓ జర్నలిస్టుంటే ఆ కిక్కే వేరప్పా

మీడియా… పలకడానికి మూడే అక్షరాలు. దానికున్న శక్తి‌‌ ఏపాటిదో చెప్పడానికి మాత్రం ఉన్న అక్షరాలు చాలవు. కానీ రెండున్నర గంటల సినిమా సరిపోతుంది అంటారు ఫిల్మ్

Read More

ఇంటర్నేషనల్‌‌ మీడియా ఏమన్నదంటే.. 

దిశ నిందితుల ఎన్‌‌కౌంటర్‌‌ను అంతర్జా తీయ మీడియా కూడా కవర్‌‌ చేసింది. ఒక్కో సంస్థ ఒక్కోలా వార్తను రాసింది. ఎన్‌‌కౌంటర్‌‌పై ఇండియన్లు హర్షం వ్యక్తం చేశా

Read More

మీడియా గొంతు నొక్కుతున్నరు

తెలంగాణ, ఏపీ సర్కార్లపై జర్నలిస్టుల మండిపాటు న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు వర్కింగ్ జర్నలిస్టుల హక్కులను హరిస్తున్నాయని ఆలిండియా వర్కి

Read More

సెక్రటేరియట్​లో మీడియాకు నో ఎంట్రీ

              గేటు ముందు కనిపించినా పంపేస్తున్న సెక్యూరిటీ                 ఇదేంటని అడిగితే, ప్రభుత్వం చెప్పిందే చేస్తున్నానన్న సీఎస్​ సెక్రటేరియట్​ల

Read More

రోహిత్ డకౌట్ పై సోషల్ మీడియాలో సెటైర్లు

సౌతాఫ్రికాతో వామప్ మ్యాచ్ లో ఓపెనర్ గా బరిలోకి దిగిన హిట్  మ్యాన్ రోహిత్ శర్మ డకౌట్ కావడంతో సోషల్ మీడియాలో అతడిపై కామెంట్లు చేస్తున్నారు. రోహిత్ శర్మ

Read More

ఫారెన్ మీడియాపై..జమ్మూకాశ్మీర్ పోలీస్ అధికారి ఫైర్

ప్రజలంతా ప్రశాంతంగా ఉన్నారు ఫారెన్‌‌‌‌ మీడియాపై.. జమ్మూ కాశ్మీర్‌‌‌‌‌‌‌‌ పోలీస్‌‌‌‌ అధికారి ఫైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శ్రీనగర్‌‌‌‌‌‌‌‌: జమ్మూకాశ్మీర్‌‌‌‌లో న

Read More

‘సోషల్’కు ఆధార్​ లింక్​ చేయాలి

న్యూఢిల్లీ: సోషల్ మీడియా యూజర్ ప్రొఫైల్స్ ను ఆధార్ తో లింక్ చేసే అంశంపై ఫేస్ బుక్ వేసిన పిటిషన్ ను  విచారించేందుకు సుప్రీంకోర్టు మంగళవారం అంగీకరించింద

Read More

సౌతిండియా మీడియా సమ్మిట్ సక్సెస్ :శంకర్

చెన్నైలోని తాజ్ కోరమాండల్ హోటల్ లో జరిగిన  సౌతిండియా మీడియా సమ్మిట్ కార్యక్రమం తాను ఊహించిన దానికంటే  ఎక్కువ విజయవంతం అయ్యిందన్నారు  ఫోర్త్ డైమెన్

Read More

టీఆర్ఎస్​ సోషల్‌‌‌‌ ‘కౌంటర్‌‌‌‌’

హైదరాబాద్‌‌‌‌, వెలుగు:సోషల్‌‌‌‌ మీడియాలో టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ పార్టీ, తెలంగాణ ప్రభుత్వంపై పెరుగుతున్న విమర్శలను తిప్పికొట్టేందుకు పార్టీ సిద్ధమవుతోంది. గత

Read More

మీడియా ఎక్కువ చేసి చూపుతోంది: తలసాని

డబ్బు చాలామంది సంపాదిస్తారు. కాని దానిని తోటి వారికి ఉపయోగపడేలా చెయ్యడం కొంతమందే చేస్తారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. నగరంలోని ఆపిల్ హోమ్

Read More