Telangana government

టీఎన్జీవోస్ ఎలక్షన్స్ ఎప్పుడు? .. డిసెంబర్ 26తో జిల్లా కమిటీ కాలపరిమితి పూర్తి

సభ్యత్వం విషయంలోనూ ప్రస్తుత కమిటీ నిర్లక్ష్యం నలుగురు నాయకుల పెత్తనంపై టీఎన్జీవోల ఆగ్రహం మెంబర్​షిప్ చేపట్టి, ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్

Read More

హుస్నాబాద్​కు ఏం ఒరగబెట్టారో చెప్పాలె : పొన్నం ప్రభాకర్​

క్యాంపు ఆఫీసులో పూజలు చేసి ఫైలుపై సంతకం  చేసిన మంత్రి హుస్నాబాద్​, వెలుగు : ఐదేండ్లు ఎంపీగా ఉన్న బోయినపల్లి వినోద్​రావు హుస్నాబాద్​ నియోజ

Read More

సోషల్ మీడియా దుష్ప్రచారం వల్లే ఓడిపోయిన : శ్రీనివాస్ గౌడ్

బషీర్ బాగ్, వెలుగు: మహబూబ్ నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్, బీజేపీ నాయకులు కుమ్మక్కై తనను ఓడించారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. గౌడ ఐక్య సాధన

Read More

తీన్మార్​ మల్లన్న అబద్ధాలు చెప్తున్నరు : పల్లా రాజేశ్వర్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ నాయకుడు తీన్మార్ మల్లన్న తనతో పాటు తన కుటుంబ సభ్యులపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రె

Read More

ఎస్సీఈఆర్టీ ప్రక్షాళనపై సర్కార్ ఫోకస్.. పోస్టులన్నీ భర్తీ చేసే చాన్స్​

త్వరలోనే అక్రమ డిప్యూటేషన్లన్నీ రద్దు!  వారంలో కొత్త నోటిఫికేషన్  సీనియార్టీకి ప్రియార్టీ ఇవ్వాలని అధికారుల నిర్ణయం

Read More

బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ ఒక్క ఎంపీ సీటు గెల్వదు : బండ్ల గణేశ్‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్, వెలుగు: రానున్న లోక్‌‌‌‌‌‌‌‌సభ ఎన్నికల్లో బీఆర్‌‌‌‌‌‌‌‌&zwn

Read More

సర్కార్ ​కార్పొరేషన్లతో ఆగమాగం

కార్పొరేట్ కంపెనీలు ప్రభుత్వ పాలనలో జోక్యం చేసుకోవడం, వారికి అవసరమైన అనుకూల విధానాల కోసం అనేక అడ్డదారులు తొక్కడం మనకు విదితమే. అయితే దీనివెనుక ఇంకొక బ

Read More

టీచర్లను సొంత జిల్లాలకు బదిలీ చేయాలి : పీఆర్టీయూటీ

    సర్కారుకు పీఆర్టీయూటీ విజ్ఞప్తి  హైదరాబాద్, వెలుగు : గత ప్రభుత్వం ఆశాస్ర్తీయంగా తీసుకొచ్చిన జీవో నెంబర్ 317 ద్వారా నష్టపోయి

Read More

ఏప్రిల్ లేదా మేలో టెట్!.. ప్రపోజల్స్ రెడీ చేస్తున్న సర్కారు

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలో త్వరలో టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్) నిర్వహించాలని సర్కారు భావిస్తున్నది. ఈ మేరకు ఏప్రిల్ లేదా మే నెలలో పరీక్ష ప

Read More

డేటా ఎంట్రీ ఫాస్ట్ గా కంప్లీట్ చేయాలి : సంతోష్

గద్వాల, వెలుగు: ప్రజా పాలన అప్లికేషన్ల డేటా ఎంట్రీ ఫాస్టుగా కంప్లీట్ కావాలని కలెక్టర్ సంతోష్ ఆఫీసర్లను ఆదేశించారు. శనివారం ధరూర్ మండల కేంద్రంలోని ఎంపీ

Read More

ప్రజాపాలన కార్యక్రమంలో డాటా ఎంట్రీ పకడ్బందీగా చేయాలె : వల్లూరు క్రాంతి

సంగారెడ్డి టౌన్, వెలుగు: ప్రజాపాలన కార్యక్రమంలో  స్వీకరించిన దరఖాస్తులను పూర్తి పారదర్శకతతో పకడ్బందీగా ఆన్​లైన్​లో నమోదు చేయాలని కలెక్టర్ వల్లూరు

Read More

నాలుగేండ్ల నుంచి రేషన్ బియ్యం వస్తలే : నర్సమ్మ

శివ్వంపేట, వెలుగు: మండలంలోనిగోమారంలో శనివారం జరిగిన ప్రజాపాలన కార్యక్రమంలో నర్సాపూర్​ ఎమ్మెల్యే సునీత రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నర్సమ్మ అనే 80

Read More

పేదల ఆరోగ్య బాధ్యత సర్కార్ దే : దామోదర రాజనర్సింహా

తూప్రాన్, వెలుగు: పేదల ఆరోగ్య బాధ్యత సర్కార్ దే అని రాష్ట్ర వైద్యా రోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా అన్నారు. శనివారం మెదక్ జిల్లా తూప్రాన్ లో జరుగు

Read More