Telangana News
కాంగ్రెస్‌వి గ్యారంటీ హామీలు.. కేసీఆర్ వి గాలి మాటలు : సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క
ముదిగొండ, వెలుగు: కాంగ్రెస్‌వి గ్యారంటీ మాటలు.. కేసీఆర్‌వి గాలి మాటలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చెప్పారు. ఇందిరమ్మ రాజ్యం అంటేనే సంక్షేమం, అభివృద్
Read Moreబీఆర్ఎస్ పాలనతో ప్రజలు విసిగిపోయిన్రు : పొంగులేటి ప్రసాద్ రెడ్డి
ఖమ్మం రూరల్, వెలుగు : బీఆర్ఎస్ ప్రభుత్వ నిరంకుశ పాలనతో ప్రజలు విసిగిపోయారని కాంగ్రెస్ జిల్లా నాయకుడు పొంగులేటి ప్రసాద్‌రెడ్డి చెప్పారు. మంగళవారం మండ
Read Moreతెలంగాణ లొ వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే : పొంగులేటి శ్రీనివాసరెడ్డి
భద్రాద్రికొత్తగూడెం/భద్రాచలం, వెలుగు : తెలంగాణ రాష్ట్రంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, భద్రాద్రి అభివృద్ధికి తామే భరోసా ఇస్తున్నామని మాజీ ఎ
Read Moreముంపు గ్రామాల సమస్యలను పట్టించుకోలేదు : మేడిపల్లి సత్యం
గంగాధర, వెలుగు : ముంపు గ్రామాల సమస్యలను బీఆర్ఎస్ సర్కార్ పట్టించుకోలేదని చొప్పదండి కాంగ్రెస్ అభ్యర్థి మేడిపల్లి సత్యం ఆరోపించారు. మంగళవారం గంగాధర మం
Read Moreఎమ్మెల్యేగా కాదు.. సేవకుడిగా పని చేశా : సండ్ర వెంకట వీరయ్య
సత్తుపల్లి, వెలుగు : పదిహేనేండ్లుగా ఎమ్మెల్యేగా కాదు.. ప్రజలకు సేవకుడిగా పని చేశానని సత్తుపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే సండ్ర వెంకట
Read Moreగెలిపించండి.. అభివృద్ధి చేసి చూపిస్తా : మక్కాన్ సింగ్ రాజ్‌ఠాకూర్
రామగుండం కాంగ్రెస్ అభ్యర్థి ఠాకూర్ గోదావరిఖని, వెలుగు : పదేండ్ల బీఆర్‌ఎస్‌పాలనలో రా
Read Moreసిరిసిల్లలో ఇంటింటికి తిరిగి ఓటడగాలని ఉంది : కేటీఆర్
రాజన్నసిరిసిల్ల, వెలుగు : సిరిసిల్లలో ఇంటింటి తిరిగి ఓటు అడగాలని ఉంది కానీ బీఆర్ఎస్వర్కింగ్ప్రెసిడెంట్గా రాష్ట్రం అంతటా తిరగాల్సి వస్తోం
Read Moreఅసలైన పేదలకు ఒక్క పైసా రాలేదు : రఘునందన్‌రావు
దుబ్బాక, వెలుగు: దళిత, బీసీ బంధు బీఆర్ఎస్ కార్యకర్తలకే ఇచ్చుకున్నారని, అసలైన పేదలకు ఒక్క పైసా రాలేదని ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఆరోపించారు. మంగళవారం మం
Read Moreబీఆర్ఎస్ప్రజలను మోసం చేసింది : ప్రణవ్
హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ప్రణవ్ జమ్మికుంట, వెలుగు : ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా బీఆర్ఎస్ రాష్ట్ర ప్రజలను మోసం చేసిందని కాంగ్రెస్
Read Moreబీఆర్ఎస్ లీడర్ల భూభాగోతం బయటపెడతాం : ఆవుల రాజిరెడ్డి
శివ్వంపేట, వెల్దుర్తి, వెలుగు: కాంగ్రెస్ అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ లీడర్ల భూభాగోతాలు బయట పెడతామని నర్సాపూర్ అభ్యర్థి ఆవుల రాజిరెడ్డి అన్నారు. మం
Read Moreతెలంగాణలో స్వేచ్ఛగా ఓటు వేయాలి : కలెక్టర్ శరత్
సంగారెడ్డి టౌన్ ,వెలుగు: ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా ఓటు వేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శరత్ పిలుపునిచ్చారు. మంగళవారం స్వీప్ &nb
Read Moreతలకొండపల్లి మండలంలో రూ.19.38 లక్షల విలువ చేసే మద్యం స్వాధీనం : నర్సింహారెడ్డి
ఆమనగల్లు, వెలుగు : తలకొండపల్లి మండలం జూలపల్లి గ్రామంలోని కోళ్ల ఫారంలో అక్రమంగా నిలువ ఉంచిన రూ.19.38 లక్షల విలువ చేసే 1,760 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చ
Read Moreసీడీపీవో పోస్టుల ఎంపికను మూడు నెలల్లో కంప్లీట్ చేయాలి : TSPSECకి హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, వెలుగు: ఐసీడీఎస్ పరిధిలోని 54 చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు ఆఫీసర్ (సీడీపీఓ) పో
Read More












