Telangana Politics

పరిగిలో ముస్లింల అభివృద్ధికి కాంగ్రెస్ కృషి

పరిగి, వెలుగు: పరిగిలో ముస్లింలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించారు. శనివారం పరిగి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి రామ్మోహన్ రెడ్డి ఆయన నివాసంలో ముస్ల

Read More

మీకు ఇన్నాళ్లకు పీవీ గుర్తుకొచ్చారా?: కాంగ్రెస్​పై ఎమ్మెల్సీ సురభి వాణిదేవి ఫైర్

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్​ పార్టీకి ఇన్నాళ్లకు పీవీ నర్సింహారావు గుర్తుకు వచ్చారా అని ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ సురభి వాణిదేవి ప్రశ్నించారు. శనివారం

Read More

నవంబర్ 26న తూప్రాన్​, నిర్మల్​లో ప్రధాని మోదీ సభలు

హైదరాబాద్,వెలుగు:  తెలంగాణలో  బీజేపీ అగ్రనేతల ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రధాని మోదీ, అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్ ఆదివారం రాష్ట్రంలో పర్యటించన

Read More

మార్పు రావాలంటే కాంగ్రెస్ రావాల్సిందే : పామెన భీం భరత్

చేవెళ్ల, వెలుగు: తెలంగాణలో  సీఎం కేసీఆర్ కుటుంబానికి ఉద్యోగాలు వచ్చాయి తప్ప నిరుద్యోగులకు  ఇచ్చారా? అని కాంగ్రెస్ పార్టీ  తమిళనాడు ఎంపీ

Read More

బీఆర్‌‌‌‌ఎస్‌‌తోనే సబ్బండ వర్గాల సంక్షేమం : పద్మారావు గౌడ్

సికింద్రాబాద్, వెలుగు: సికింద్రాబాద్‌‌ బీఆర్‌‌‌‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పద్మారావుగౌడ్‌‌కు వివిధ కుల సంఘాలు, స్థ

Read More

వెల్లువెత్తిన అభిమానం.. కాంగ్రెస్ విజయభేరి సభకు 60 వేల పై చిలుకు హాజరు

షాద్ నగర్, వెలుగు: రాష్ట్రంలో  రోజు రోజుకు పెరుగుతున్న జనాదరణ చూసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఓర్వలేక పోతున్నాయని షాద్‌‌నగర్‌&zwn

Read More

సిటీలో మద్యం షాపులు బంద్‌‌.. పోలింగ్​ సందర్భంగా 3 రోజులు మూసివేత

హైదరాబాద్‌‌,వెలుగు: అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా సిటీలో మద్యంషాపులు 3 రోజులు బంద్ ఉంటాయి. గురువారం జరిగే పోలింగ్‌‌ నేపథ్యంలో

Read More

బీజేపీ జెండా ఎగురవేస్తాం : అందెల శ్రీరాములు

బడంగ్ పేట్, వెలుగు: మహేశ్వరంలో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని ఎమ్మెల్యే అభ్యర్థి అందెల శ్రీరాములు అన్నారు. ప్రధాని మోదీ సభకు సహకరించిన రాష్ట్ర, రంగారెడ్డి

Read More

చిక్కడపల్లిలో టీ స్టాల్ వద్ద నిరుద్యోగులతో రాహుల్​గాంధీ మాటముచ్చట

   ధైర్యం కోల్పోవద్దు.. అండగా ఉంటం     కాంగ్రెస్​ వస్తే ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తం     ని

Read More

ప్రజల మనిషి విష్ణువర్ధన్ రెడ్డి : మద్దతుగా కొమురక్క ప్రచారం

షాద్ నగర్, వెలుగు: తండాల్లో ప్రజల దాహర్తిని తీర్చడానికి వాటర్ ప్లాంట్‌‌లు నిర్మించి స్వచ్ఛమైన తాగునీరు అందిస్తున్న భగీరథుడు ఆల్ ఇండియా ఫార్వ

Read More

డిక్టేటర్​లా కేసీఆర్ పాలన.. విద్యా వ్యవస్థను నాశనం చేశారు: ప్రొఫెసర్​ హరగోపాల్

నిరుద్యోగ చైతన్య బస్సు యాత్ర ముగింపు    ఖైరతాబాద్, వెలుగు: సీఎం కేసీఆర్ మాట్లాడేది వినడమే తప్ప తిరిగి చెప్పలేని పరిస్థితిలో రాష్ట్ర&

Read More

నీళ్లు, నిధులు, నియామకాలు.. పత్తా లేకుండా పోయినయ్.. : యోగి ఆదిత్యనాథ్

ప్రజల ఆకాంక్ష నెరవేరలేదు: యోగి ఆదిత్యనాథ్ రాజన్నసిరిసిల్ల/ఆసిఫాబాద్/కాగజ్ నగర్,వెలుగు: కేసీఆర్ పాలనలో తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవే రలేదని, మిగు

Read More

తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్​తోనే ఉన్నరు: కేటీఆర్

కామారెడ్డిలోని ఎవరి భూములు గుంజుకోం ఇంచు భూమి కూడా రైతులు కోల్పోరు కామారెడ్డి కార్నర్ ​మీటింగులో బీఆర్ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్ కామారెడ్డ

Read More