Telangana

ఫోన్ ట్యాపింగ్: కాంగ్రెస్ నేతల అసత్య ప్రచారంపై కోర్టుకు వెళ్తా: కేటీఆర్

ఇచ్చిన హామీలు అమలు చేయకుండా డైవర్ట్ చేయడానికే కాంగ్రెస్ సర్కార్ ఫోన్ ట్యాపింగ్ డ్రామాలు తెరమీదకు తెచ్చిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.

Read More

హైదరాబాద్ డ్రైనేజ్ పైప్ లైన్ గోతిలో పడి వృద్ధుడు మృతి

హైదరాబాద్:  నగరంలోని టోలిచౌకి పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద సంగటన చోటుచేసుకుంది.  అదిత్యనగర్ లో జలమండలి నిర్లక్ష్యానికి ఒకరు ప్రాణాలు కోల్పోయ

Read More

ఫోన్ ట్యాపింగ్: ఎస్ఐబీ కేంద్రంగా ఆపరేషన్ పొలిటికల్ లీడర్స్

హైదరాబాద్: ఫోన్​ ట్యాపింగ్​ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కథంతా బీఆర్​ఎస్​ సుప్రీం కనుసన్నల్లోనే నడిచినట్లు వెల్లడైంది. గత బీఆర్&zw

Read More

ఆగస్ట్ 15 నాటికి సీతారామ జలాలు: తుమ్మల

సీతారామ ప్రాజెక్టు ద్వారా ఆగస్టు 15కల్లా కనీసం లక్షన్నర ఎకరాలకు గోదావరి జలాలు అందిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. సోమవారం ఖమ్

Read More

సర్వనాశనం చేసింది నువ్వు కాదా: మంత్రి ఉత్తమ్

వాస్తవాలను వక్రీకరించడం మాజీ సీఎం కేసీఆర్​కే చెల్లిందని.. సూర్యాపేట జిల్లాలో ఆదివారం ఆయన మాట్లాడిన ప్రతి మాట పచ్చి అబద్ధమని  ఇరిగేషన్​ శాఖ మంత్రి

Read More

సెక్రటరియేట్లో అడుగుపెట్టని కేసీఆర్​ఇప్పుడు పొలంబాట పట్టారు : కేఆర్‍.నాగరాజు

వరంగల్‍/హనుమకొండ సిటీ, వెలుగు: పదేండ్ల పాలనలో సెక్రటేరియేట్లో అడుగుపెట్టని కేసీఆర్​ ఇప్పుడు పొలం బాట పట్టారని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్​ నాగరాజు

Read More

ధర్మసాగర్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

ధర్మసాగర్, వెలుగు: తరుగు పేరిట రైతులను ఇబ్బందులకు గురి చేయొద్దని డీపీఎం అనిల్ కుమార్​అన్నారు. సోమవారం ధర్మసాగర్ మండల పరిధిలోని ధర్మసాగర్, జానకీపురం, క

Read More

లింగంపేట ఎంపీడీఓ గా నరేశ్​

లింగంపేట,వెలుగు: లింగంపేట ఎంపీడీఓగా ఆర్​. నరేశ్​ సోమవారం బాధ్యతలు చేపట్టారు. జుక్కల్ నుంచి  ఆయన బదిలీపై ఇక్కడకు వచ్చారు. ఇంతకుముందు లింగంపేట ఎంపీ

Read More

బాధిత కుటుంబానికి మంత్రి పరామర్శ 

కరీంనగర్ సిటీ, వెలుగు: కాంగ్రెస్  మైనారిటీ సెల్ నగర అధ్యక్షుడు సయ్యద్ అఖిల్ ఇటీవల గుండెపోటుతో చనిపోయారు. బాధిత కుటుంబాన్ని సోమవారం  మంత్రి ద

Read More

ఆర్మూర్  బార్​ అసోసియేషన్​ ప్రమాణ స్వీకారం

ఆర్మూర్, వెలుగు:  కొత్తగా  ఎన్నికయిన ఆర్మూర్  బార్ అసోసియేషన్ కార్యవర్గం   సీనియర్ సివిల్ జడ్జి నసీం సుల్తానా సమక్షంలో సోమవారం &nb

Read More

లేగ దూడకు బారసాల 

జగిత్యాల టౌన్, వెలుగు: జగిత్యాల జిల్లా బీర్పూర్ మండల కేంద్రానికి చెందిన బైరవేణి సత్యనారాయణ ఇంట్లో లేగ దూడకు సోమవారం బారసాల చేశారు.  సత్యనారాయణ పె

Read More

కలెక్టర్ కు ప్రైవేట్​ స్కూ ల్స్ ​ఓనర్ల సన్మానం

ఆర్మూర్, వెలుగు:  నిజామాబాద్​ జిల్లా కలెక్టర్​ రాజీవ్​ గాంధీ హన్మంతును ఆర్మూర్ మండల ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ప్రతినిధులు సోమవారం సన్మానించారు

Read More

జీజీ కాలేజ్ వీసీ దిష్టిబొమ్మ దహనం

నిజామాబాద్ సిటీ, వెలుగు: డిగ్రీ కాన్వొకేషన్ ఫీజు పెంచడాన్ని నిరసిస్తూ నిజామాబాద్ లోని జీజీ కాలేజ్ ముందు పీడీఎస్​యూ ఆధ్వర్యంలో తెలంగాణ యూనివర్సిటీ వైస్

Read More