v6 velugu
బోడుప్పల్లో రెండు క్లినిక్‌లు సీజ్
మేడిపల్లి, వెలుగు: అర్హతకు మించి ట్రీట్మెంట్ చేస్తే ఆర్ఎంపీలపై చర్యలు తప్పవని మేడ్చల్డీఎంహెచ్ఓ రఘునాథస్వామి హెచ్చరించారు. బోడుప్పల్‌లోని శివబాలాజీ క
Read Moreబిహార్ హైకోర్టు తీర్పుపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలి: జాజుల శ్రీనివాస్ గౌడ్
ముషీరాబాద్, వెలుగు: దేశంలో సామాజిక రిజర్వేషన్లపై ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టమైన విధాన ప్రకటన చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివా
Read Moreఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ పైలెట్ ప్రాజెక్టుగా కొడంగల్ ఎంపిక:వికారాబాద్ కలెక్టర్
కొడంగల్/వికారాబాద్, వెలుగు: ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్రెసిడెన్షియల్స్కూల్పైలెట్ప్రాజెక్టుగా కొడంగల్‌ను ఎంపిక చేసిందని వికారాబాద్కలెక్టర్ ప్రతీక్ జైన్
Read Moreహెచ్‌సీయూ విద్యార్థులపై సస్పెన్షన్ ఎత్తివేయాలి: విద్యార్థి సంఘాలు
ఓయూ, వెలుగు: హెచ్ సీయూలోని విద్యార్థులపై విధించిన సస్పెన్షన్ ను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఓయూ ఆర్ట్స్‌కాలేజీ వద్ద పలు విద్యార్థి సంఘాల నాయకులు మంగళవ
Read Moreఓఆర్ఆర్ ఆదాయం ప్రైవేట్ కు.. భారం హెచ్ఎండీఏకు
హైదరాబాద్, వెలుగు: ఖర్చుల భారం ఒకరిది, లాభాలు మాత్రం మరొకరికి అన్నట్టు ఉంది ఓఆర్ఆర్ నిర్వహణ తీరు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్వాకంతో ఓఆర్ఆర్టోల్ వసూల్
Read MoreGood Health : నడుం నొప్పిని ఇలా వదిలించుకోండి.. వంటింటి చిట్కాలతో..!
మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల... నలుగురిలో ఇద్దరు కచ్చితంగా నడుం లేదా వెన్ను నొప్పితో బాధపడుతున్నారు. ఈ నొప్పికి వయసుతో పని లేదు. అయితే నొప్
Read MoreGood Health : లేటుగా.. అర్థరాత్రి తర్వాత నిద్రపోతున్నారా..మీకు ఈ రోగాలు రావటం ఖాయం..!
కొంతమందికి రాత్రి పన్నెండు దాటినా నిద్ర పట్టదు. రాత్రంతా మేల్కొనే ఉండి, పొద్దున్నే నిద్ర ముంచుకొచ్చి అవస్థలు పడుతుంటారు. రోజు రోజుకి ఇలా నిద్ర పట్టని
Read Moreప్రేమను నిరాకరించిందని ఆర్మీ జవాన్ ఆత్మహత్య
చెట్టుకు ఉరివేసుకుని 20 ఏళ్ల ఆర్మీ జవాన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద సంఘటన వికారాబాద్ జిల్లా దోమ మండలంలోని కొత్తపల్లిలో చోటుచేసుకుంది.
Read Moreక్రెడిట్ కార్డుదారులకు షాక్ : ఇక నుంచి అలా పేమెంట్ చేయటానికి వీల్లేదు
క్రెడిట్ కార్డుదారులకు షాక్.. క్రెడిట్ కార్డుల బిల్లులను చాలా మంది ఫోన్, క్రైడ్ వంటి థర్డ్ పార్టీ యాప్స్ ను ఉపయోగిస్తున్నా రు. జూన్ 30 తరువాత ఇలా థర్డ
Read Moreమన దగ్గరే కాదు : యూకేలో కిలో బెండకాయలు 700 రూపాయలు
మన దేశంలో ప్రస్తుతం కూరగాయల ధరలు మండిపోతున్నాయి. టమాటా కేజీ ఏకంగా100 రూపాయలు దాటింది. కారణం ఏదైనా మన దేశంలో అన్ని ప్రాంతాల్లోనూ కూరగాయల ధరలు ఇలానే భార
Read Moreశంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో భారీగా బంగారం పట్టివేత
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. 2024, జూన్ 25వ తేదీ మంగళవారం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కస్టమ్స్ అధికారుల తనిఖీలు నిర్వహించ
Read Moreఅక్రమ ఇసుక రవాణా... కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలు
అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్లను పట్టుకుని పోలీస్ స్టేషన్ కు తరలిస్తుండగా.. ఓ కానిస్టేబుల్ కు తీవ్రగాయాలు అయ్యాయి. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జి
Read Moreఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
దేశరాజధాని ఢిల్లీలోని ప్రేమ్‌నగర్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. 2024, జూన్ 25వ తేదీ మంగళవారం జరిగిన ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలు
Read More












