
Virat Kohli
బెట్టింగ్ యాప్స్ కేసులో సంచలనం: సచిన్, విరాట్ కోహ్లీ, షారుక్ ఖాన్‌పై పంజాగుట్ట పీఎస్‌లో ఫిర్యాదు
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తోన్న బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది. స్టార్ క్రికెటర్స్ సచిన్ టెండూల్కర్,
Read Moreగ్రాండ్‌గా ఐపీఎల్ ఆరంభం..శ్రేయా ఘోషల్ పాటలు.. దిశ పటానీ డ్యాన్స్‌లు
కోహ్లీ, రింకూ సింగ్‌తో కలిసి స్టెప్పులేసిన షారూక్
Read MoreKKRvsRCB: ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్ అప్డేట్.. మ్యాచ్ టైంకి వర్షం పడుతుందో.. లేదో.. వెదర్ రిపోర్ట్ చెప్పేసింది
కోల్కత్తా: ఐపీఎల్ సీజన్ 18 తొలి మ్యాచ్కు వర్షం అడ్డంకిగా మారుతుందనే కంగారులో ఉన్న అభిమానులకు శుభవార్త. కోల్ కత్తాలో వాతావరణం పొడిగానే ఉంది. వాన పోయి
Read MoreIPL: ఓపెనింగ్ మ్యాచ్కే వర్షం అడ్డంకి.. కోల్కతాలో ఆరెంజ్ అలర్ట్.. KKR-RCB మ్యాచ్ జరిగేనా..?
ఫస్ట్ అండ్ ఫస్ట్ మ్యాచ్. ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న ఓపెనింగ్ మ్యాచ్. అదికూడా డిఫెండిండ్ చాంపియన్ కోల్ కతా, కింగ్ కోహ్లీ టీమ్ బెంగళూర్ మ్యాచ్. ఇక కొ
Read MoreTeam India: రూల్స్ మార్చేదే లేదంటున్న బీసీసీఐ.. కపిల్, కోహ్లీ చెప్పినా వినలేదుగా
ఈ ఏడాది ప్రారంభంలో ఆస్ట్రేలియాలో జరిగిన బోర్డర్ గవాస్కర్ సిరీస్ లో భారత్ 1-3 తేడాతో ఓడిపోయింది. ఈ ఘోర ఓటమితో బీసీసీఐ ఆటగాళ్లపై కఠిన రూల్స్ విధించింది.
Read MoreIPL 2025: అప్పుడు విరాట్ కోహ్లీ టీమ్ మేట్..వరల్డ్ కప్ ఫైనల్ టాప్ స్కోరర్.. ఇప్పుడు ఐపీఎల్ అంపైర్!
టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ టీమ్ మేట్ ఐపీఎల్ 2025లో అంపైర్ గా అరంగేట్రం చేయబోతున్నాడు. 2008లో కోహ్లీ కెప్టెన్సీలో అండర్-19 వరల్డ్ కప్ ఆడిన
Read MoreKapil Dev: ఫ్యామిలీ వద్దంటూ ఆటగాళ్లను బాధపెట్టకూడదు.. బీసీసీఐకి కపిల్ దేవ్ సలహా
ఏదైనా విదేశీ టూర్ అనగానే.. భారత క్రికెటర్లు పెళ్లాం, పిల్లలతో వాలిపోతారన్న విషయం తెలిసిందే. గెలుపోటములు పక్కనపెట్టి.. ఎంచక్కా ఫ్యామిలీతో కలిసి ఆయా నగర
Read MoreSourav Ganguly: వారిద్దరూ తప్ప మిగిలిన వారు దండగ: టీమిండియా బ్యాటర్లపై గంగూలీ ఆందోళన
టీమిండియా ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉంది. ప్రస్తుతం భారత క్రికెట్ జట్టును ఓడించాలంటే ఏ జట్టుకైనా సవాలే. 9 నెలల వ్యవధిలో రెండు ఐసీసీ టైటిల్స్ గెలిచిన టీమి
Read Moreఆర్సీబీని రజత్ చాన్నాళ్లు నడిపిస్తాడు: కోహ్లీ
బెంగళూరు: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) కొత్త కెప్టెన్ రజత్ పటీదార్ చాలా కాలం పాటు జట్టును నడిపిస్తాడని ఆ ఫ్రాంచైజీ సూపర్ స్టా
Read MoreRCB 2025: మా టైమ్ వస్తుంది.. వరుసగా ఐదు ఐపీఎల్ టైటిల్స్ కొడతాం: రూ. 11 కోట్ల RCB ప్లేయర్
ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. విరాట్ కోహ్లీ, డివిలియర్స్, గేల్ లాంటి ఆటగాళ్లు ఈ జ
Read Moreహోటల్ గదిలో ఒంటరిగా కూర్చొని బాధపడలేను..ఆటగాళ్ల వెంట కుటుంబ సభ్యులు ఉంటేనే మంచిది: కోహ్లీ
బెంగళూరు: ఫారిన్ టూర్ల సమయంలో ఆటగాళ్లతో వారి కుటుంబ సభ్యులు వెంట ఉండటం ఎంతో ఉపయోగకరమని టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అంటున్నాడు.
Read Moreఆ మ్యాచ్ కోసం టీ20 రిటైర్మెంట్‌ను వెనక్కితీసుకుంటా: కోహ్లీ
బెంగళూరు: తన రిటైర్మెంట్‌పై వస్తున్న ఊహాగానాలకు టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ చెక్&z
Read MoreIPL 2025: RCB కి అదిరిపోయే వార్త.. గాయపడిన ఇద్దరు స్టార్ ఆటగాళ్లు ఫిట్
ఐపీఎల్ ప్రారంభానికి ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు గుడ్ న్యూస్ అందింది. ఆ జట్టులో గాయపడిన ఇద్దరు ఫారెన్ ఆటగాళ్లు పూర్తి ఫిట్ నెస్ సాధించినట్ట
Read More