WHO

కరోనా వ్యాక్సిన్ ఎప్పటికీ రాకపోవచ్చు: డేవిడ్ నబర్రో

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్ ఒక్కటే మార్గమని నిపుణులు అభిప్రాయపడతుంటే… ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) మాత్రం భిన్నా

Read More

మంచి భవిష్యత్ ను నిర్మించుకోవటానికి ఇదో అవకాశం

కరోనా పై ప్రపంచ దేశాల పోరాటాన్ని అభినందించిన డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ జెనీవా : కరోనా వ్యాక్సిన్ తయారీ కోసం వరల్డ్ వైడ్ గా చాలా దేశాలు ఆర్థిక సహాయం

Read More

అమెరికా ఆరోపణలపై ఆధారాలు కోరిన WHO

ఇప్పటివరకు ఆధారాలేమీ ఇవ్వలేదన్న డబ్ల్యూహెచ్ఓ జెనీవా : కరోనా వైరస్ వుహాన్ ల్యాబ్ నుంచే లీక్ అయినట్లు తమ వద్ద ఆధారాలున్నాయని చెప్పిన అమెరికా ఇప్పటి వర

Read More

వైరస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లకు పేర్లు ఎలా వచ్చాయో తెలుసా.?

వైరస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు, వాటి వల్ల వచ్చే వ్యాధులకు వేరు వేరు పేర్లుంటాయి. ఉదాహరణకు హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐవీ అనేది వైరస

Read More

లాక్ డౌన్ సడలిస్తే భారత్ లో తీవ్ర పరిణామాలు

డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక జెనీవా : ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు లాక్ డౌన్ నుంచి సడలింపులు ఇవ్వటంపై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్యూహెచ్ఓ) ఆందోళన వ్యక్తం

Read More

డబ్ల్యూహెచ్ఓ పాత్రపై దర్యాప్తు చేస్తున్నాం

చైనా పైప్ ఆర్గాన్ గా మారిందంటూ ట్రంప్ ఆగ్రహం వాషింగ్టన్ : కరోనా ఎఫెక్ట్ తో తీవ్రంగా డ్యామేజ్ అయిన అమెరికా మరోసారి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డబ్ల్యూహ

Read More

లైట్‌తో కరోనా ఖతం

అమెరికా డిపార్ట్ ‌మెంట్ ‌ఆఫ్‌‌హోమ్‌‌ లాండ్‌ సెక్యూరిటీ వెల్ల‌డి సూక్ష్మ రంధ్రాల్లేని సర్ఫేస్ ‌పై వైరస్‌ల సంఖ్య 2 నిమిషాల్లో సగమైతది రూమ్‌ టెంపరేచర్‌ ద

Read More

రూ. వెయ్యికే వ్యాక్సిన్

ముందు మనకు, ఆ తర్వాతే విదేశాలకు ఈ ఏడాది 6 కోట్ల వ్యాక్సిన్ డోసులు ట్రయల్స్ సక్సెస్ అయితే వచ్చే ఏడాది 40 కోట్ల డోసులు -సీరమ్ ఇనిస్టిట్యూట్ సీఈవో అదర్ ప

Read More

డబ్ల్యూహెచ్ఓ కు ఆ పవర్ లేదు

సలహాలు, సూచనలే తప్ప ఆదేశాలు ఇవ్వలేం కరోనా గురించి జనవరి 30 నుంచే హెచ్చరిస్తున్నాం చాలా కంట్రీస్ పట్టించుకోలేదన్న డబ్ల్యూహెచ్ఓ చీఫ్ గెబ్రియాస‌స్ జెనీ

Read More

డిసెంబర్ లోనే కరోనా గురించి చైనాకు తెలుసు

ప్రపంచాన్ని అలర్ట్ చేయటంలో చైనా, డబ్ల్యూహెచ్ఓ విఫలం మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన అమెరికా వాషింగ్టన్ : కరోనా కారణంగా అత్యంత ఎఫెక్ట్ కు గురవుతున

Read More

కరోనాపై పడి మలేరియాను మరవద్దు

నిర్లక్ష్యం చేస్తే 7.69 లక్షల మంది బలైపోతారు ప్రపంచదేశాలకు డబ్ల్యూహెచ్ వో హెచ్చరిక మలేరియాపై పోరు 20 ఏళ్లు వెనక్కి కేప్ టౌన్: ‘‘ఇతర రోగాలను మరిచిపోత

Read More

వాళ్లు ఇయ్యకపోతే మేము ఇస్తాం

బీజింగ్ : వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ( డబ్ల్యూహెచ్ఓ) కు అండగా ఉంటామని చైనా ప్రకటించింది. చైనాకు డబ్ల్యూహెచ్ఓ అనుకూలంగా వ్యవహారిస్తుందంటూ అమెరికా నిధులు

Read More

వైరస్​ ఇప్పట్లో తగ్గే చాన్స్ లేదు: డబ్ల్యూహెచ్​వో

జెనీవా: కరోనా వైరస్ ఇప్పట్లో తగ్గే చాన్స్ లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​వో) వార్నింగ్ ఇచ్చింది. వైరస్ తో ఇంకా చాలా కాలం ప్రయాణించాల్సి ఉంటుందన

Read More