
గణేష్ నిమజ్జనానికి ట్యాంక్ బండ్ చుట్టూ ఉన్న ఐరన్ గ్రిల్స్ తొలగించారు. నిమజ్జనం ముగిసి ఐదురోజులైనా మూయడం మరిచారు. దీంతో ఇక్కడకు వచ్చే సందర్శకులకు ప్రమాదం జరిగే అవకాశం ఉంది.అధికారులు స్పందిం చి తక్షణం గ్రిల్స్‌ను మళ్లీ ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
– హైదరాబాద్, వెలుగు