
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆసీస్ పై 2-1తో టెస్టు సిరీస్ ను దక్కించుకున్న టీమిండియా వన్డే సిరీస్లో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగింది. ఇందులో భాగంగా ఆస్ట్రేలియాతో తొలి వన్డే ఆడుతోంది. ఈ నేపథ్యంలో ముంబై వాంఖడే వేదికగా జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది.
టీమిండియా తుది జట్టు : హార్దిక్ పాండ్యా (కెప్టెన్), శుభ్ మన్ గిల్, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్, కేఎల్ రాహుల్, జడేజా, కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ.
ఆస్ట్రేలియా తుది జట్టు: స్టీవ్ స్మిత్ (కెప్టెన్), హెడ్, లబుషేన్, మిచెల్ మార్ష్, మార్కస్ స్టోయినిస్, జోష్ ఇంగ్లిస్, మాక్స్ వెల్, సీన్ అబాట్, కామెరూన్ గ్రీన్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా,