
మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలం మున్ననూర్ టో ల్ ప్లాజా ఫాస్టాగ్ లో టెక్నికల్ ప్రాబ్లమ్ ఏర్పడింది. ఆ టో ల్ గేట్ నుంచి వారం రోజుల కింద వెళ్లిన వాహనాలకు ఇప్పుడు టో ల్ ఫీజ్ కట్ అవుతుంది. ఇంటి దగ్గరున్న వాహనాలకు ఫాస్ట్ ట్యాగ్ ఖాతాలో నుంచి డబ్బులు మాయం అవుతున్నాయి. డబ్బులు కట్ అవుతున్నట్లు మెసేజ్ లు వస్తుండటంతో ఆందోళన గురవుతున్నారు వాహనాల యజమానులు. వెంటనే టెక్నికల్ ప్రాబ్లమ్ రెక్టిఫై చేసి.. కట్ అయిన అమౌంట్ తిరిగి చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.