ఆసియా కప్ పోటీలకు ఎంపికైన ప్రవళికకు ఆల్ ది బెస్ట్ చెప్పిన మంత్రి పొన్నం

ఆసియా కప్ పోటీలకు ఎంపికైన ప్రవళికకు ఆల్ ది బెస్ట్ చెప్పిన మంత్రి పొన్నం

ట్యాంక్ బండ్ వెలుగు : సాఫ్ట్​బాల్ క్రీడాకారిణి చేపుర్వ ప్రవళిక ఆసియా కప్ పోటీలకు ఎంపికైంది. చైనాలో నిర్వహించే పోటీల్లో ఆమె భారత్​తరఫున పాల్గొంటోంది. ఈ సందర్భంగా శనివారం మంత్రి పొన్నం ప్రభాకర్‌ను ఆయన నివాసంలో ప్రవళిక కలిశారు. మంత్రి ఆమెను సత్కరించి, బెస్ట్ ఆఫ్ లక్ చెప్పి, తెలంగాణకు పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.