
- తొలి విడతలో 30,453 పోస్టులు
- భర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ అనుమతి
- గ్రూప్–-1లో 503 పోస్టులు
- అత్యధికంగా పోలీసు శాఖలో 16,587 ఉద్యోగాలు
- శాఖల వారీగా పోస్టుల సంఖ్యపై జీవోలిచ్చిన సర్కారు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 30,453 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అప్రూవల్ ఇచ్చింది. పోలీసు శాఖ, జైళ్ల శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, రవాణా శాఖల్లో పోస్టులకు పర్మిషన్ ఇచ్చింది. శాఖల వారీగా పోస్టుల సంఖ్యపై జీవోలిచ్చింది. బుధవారం ఈ మేరకు ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 80,039 వేకెన్సీ పోస్టుల్లో తొలివిడుతగా 30,453 పోస్టులకు పర్మిషన్ ఇచ్చామని, ఇతర శాఖల్లోని ఖాళీలపై త్వరలోనే చర్చించి మిగతా ఉద్యోగాలకు అనుమతి ఇస్తామని మంత్రి హరీశ్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. తాజాగా అనుమతిచ్చిన వాటిలో.. టీఎస్పీఎస్సీ ద్వారా గ్రూప్-1లో 503 పోస్టులు, పోలీసు శాఖలో 231 పోస్టులు, జైళ్ల శాఖలో 31 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, రవాణా శాఖలో 149 పోస్టులు, వైద్యారోగ్యశాఖలో 2,662 పోస్టులు భర్తీ చేయనున్నారు. పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా జైళ్ల శాఖలో 154, పోలీసు శాఖలో 16,587 పోస్టులు, రవాణా శాఖలో 63 పోస్టులకు పర్మిషన్ ఇచ్చారు. మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా వైద్య ఆరోగ్య శాఖలో 10,028 పోస్టుల భర్తీకి అప్రూవల్ ఇచ్చారు. డీఎస్‌సీ ద్వారా వైద్యారోగ్యశాఖలో 45 పోస్టులకు అనుమతి ఇచ్చారు.
డిపార్ట్‌మెంట్ పోస్టు ఖాళీలు
బీసీ వెల్ఫేర్ జిల్లా బీసీ డెవలప్మెంట్ఆఫీసర్ 05
ఫైనాన్స్ స్టేట్ ఆడిట్ అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ 40
ట్రెజరర్ అండ్ అకౌంట్స్ అసిస్టెంట్ ట్రెజరరీ ఆఫీసర్ 38
హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్
డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అడ్మినిస్ర్టేటివ్ ఆఫీసర్ 20
హోం డైరెక్టర్ జనరల్ అండ్
ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు డీఎస్పీ 91
డైరెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్ అండ్
కరెక్షనల్ సర్వీసెస్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ 02
లేబర్ అండ్ ఎంప్లాయ్‌మెంట్
లేబర్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ 08
ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్ డిస్ర్టిక్ట్ ఎంప్లాయ్‌మెంట్ ఆఫీసర్ 02
మైనార్టీ వెల్ఫేర్ డిస్ర్టిక్ట్ మైనార్టీస్ వెల్ఫేర్ ఆఫీసర్ 06
మున్సిపల్ అడ్మినిస్ర్టేషన్ మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2 35
పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్
పంచాయతీరాజ్ ఎంపీడీఓ 121
పంచాయతీరాజ్ జిల్లా పంచాయతీ ఆఫీసర్ 05
రెవెన్యూ డిపార్ట్‌మెంట్
స్టేట్ ట్యాక్సెస్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ 48
ల్యాండ్ అడ్మినిస్ర్టేషన్ డిప్యూటీ కలెక్టర్ 42
ఎక్సైజ్ అసిస్టెంట్ఎక్సైజ్ సూపరింటెండెంట్ 26
రిజిస్ర్టేషన్స్ అండ్ స్టాంప్స్ డిస్ర్టిక్ట్ రిజిస్ర్టార్ (రిజిస్ర్టేషన్) 05
ఎస్సీ డెవలప్‌మెంట్ డిస్ర్టిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ 03
ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ రీజినల్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ 04
ట్రైబల్ వెల్ఫేర్ డిస్ర్టిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ 02
జైళ్ల శాఖలో
(పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా)
పోస్టు పోస్టుల సంఖ్య
డిప్యూటీ జైలర్ 08
వార్డర్ 136
వార్డర్ విమెన్ 10
పోలీస్ శాఖలో
టీఎస్పీఎస్సీ ద్వారా
పోస్టు పేరు పోస్టుల సంఖ్య
జూనియర్
అసిస్టెంట్(హెచ్ఓ) 59
జూనియర్
అసిస్టెంట్(ఎల్సీ) 125
జూనియర్ అసిస్టెంట్
(టీఎస్ఎస్ఎస్పీ) 43
సీనియర్ రిపోర్టర్
(ఇంటెలిజెన్స్) 02
డైరెక్టర్ జనరల్ ఆఫ్ స్పెషల్ ప్రొటెక్షన్
జూనియర్
అసిస్టెంట్(ఎస్పీఎఫ్) 02
జైళ్ల శాఖలో (టీఎస్పీఎస్సీ ద్వారా)
జూనియర్ అసిస్టెంట్(హెచ్ఓ) 03
జూనియర్ అసిస్టెంట్(ఎల్సీ) 28
రవాణా శాఖలో (పీఆర్బీ ద్వారా)
ట్రాన్స్‌పోర్ట్ కానిస్టేబుల్(హెచ్ఓ) 06
ట్రాన్స్‌పోర్ట్ కానిస్టేబుల్ (ఎల్సీ) 57
పోస్టు పేరు పోస్టుల సంఖ్య
కమిషనర్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్
మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్(ఫిమేల్) 1520
డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్
అసిస్టెంట్ ప్రొఫెసర్ 1183
స్టాఫ్ నర్సు 3823
ట్యూటర్ 357
డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్
సివిల్ అసిస్టెంట్ సర్జన్ 751
సివిల్ అసిస్టెంట్ సర్జన్ (ప్రివెంటివ్ మెడిసిన్) 07
స్టాఫ్ నర్సు (ఎంఎన్‌జే ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ) 81
తెలంగాణ వైద్యా విధాన పరిషత్
సివిల్ అసిస్టెంట్ సర్జన్ (జనరల్& జీడీఎమ్ఓ) 211
సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్టు (బయో కెమిస్ట్రీ) 08
సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్టు (ఈఎన్టీ) 33
సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్టు (ఫోరెన్సిక్) 48
సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్టు (జనరల్ మెడిసిన్) 120
సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్టు (గైనకాలజీ) 147
సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్టు (హస్పిటల్ అడ్మినిస్ర్టేషన్) 24
సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్టు (మైక్రో బయాలజీ) 08
సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్టు (ఆప్తమాలజీ) 08
సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్టు (ఆర్థోపెడిక్స్) 53
సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్టు (పీడియాట్రిక్స్) 142
సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్టు (సైకియాట్రి) 37
సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్టు అనస్తీషియా 152
సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్టు డెర్మటాలజీ 09
సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్టు పాథాలజీ 78
సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్టు పల్మనరీ మెడిసిన్ 38
మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్(ఫిమేల్) / ఏఎన్ఎం 265
స్టాఫ్ నర్సు 757
పోలీస్ శాఖలో (పీఆర్బీ ద్వారా)
పోస్టు పేరు పోస్టుల సంఖ్య
పోలీసు కానిస్టేబుల్ (సివిల్) 4965
పోలీసు కానిస్టేబుల్ (ఏఆర్) 4423
పోలీసు కానిస్టేబుల్ (టీఎస్ఎస్పీ) 5704
పోలీసు కానిస్టేబుల్ (ఐటీ అండ్ సీ) 262
పోలీసు కానిస్టేబుల్ (డ్రైవర్ పీటీఓ) 100
పోలీసు కానిస్టేబుల్ (మెకానిక్ పీటీఓ) 21
పోలీసు కానిస్టేబుల్ (ఎస్ఎఆర్సీపీఎల్) 100
సబ్ ఇన్‌స్పెక్టర్(సివిల్) 415
రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఏఆర్) 69
రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్ (టీఎస్ఎస్పీ) 23
సబ్ ఇన్‌స్పెక్టర్(ఐటీ అండ్సీ) 23
సబ్ ఇన్‌స్పెక్టర్(పీటీఓ) 03
రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్ఎఆర్సీపీఎల్) 05
అసిస్టెంట్ సబ్ ఇన్ స్పెక్టర్ (ఎఫ్‌పీబీ) 08
సైంటిఫిక్ ఆఫీసర్ (ఎఫ్ఎస్ఎల్) 14
సైంటిఫిక్ అసిస్టెంట్(ఎఫ్ఎస్ఎల్) 32
ల్యాబ్ టెక్నీషియన్(ఎఫ్ఎస్ఎల్) 17
ల్యాబ్ అటెండెంట్(ఎఫ్ఎస్ఎల్) 01
డైరెక్టర్ జనరల్ ఆఫ్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్
పోలీసు కానిస్టేబుల్(ఎస్పీఎఫ్) 390
సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (ఎస్పీఎఫ్) 12
ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్మెంట్లో
(టీఎస్పీఎస్సీ ద్వారా)
పోస్టు పేరు పోస్టుల సంఖ్య
అసిస్టెంట్ మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ 113
జూనియర్ అసిస్టెంట్ (హెచ్ఓ) 10
జూనియర్ అసిస్టెంట్ (ఎల్సీ) 26
మొత్తం 149