ఐటీఐ కోర్సులో ఎంట్రన్స్​ 

ఐటీఐ కోర్సులో ఎంట్రన్స్​ 

తెలంగాణ ప్రభుత్వం, ఉపాధి- శిక్షణ కమిషనర్‌‌‌‌, హైదరాబాద్ 2023 సెషన్‌‌‌‌కు రాష్ట్రంలోని ప్రభుత్వ/ ప్రైవేట్ ఐటీఐల్లో అడ్మిషన్స్​కు అప్లికేషన్స్​ కోరుతోంది.
ట్రేడ్: కార్పెంటర్, సీవోపీఏ, డ్రాఫ్ట్స్‌‌‌‌మ్యాన్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, ఫౌండ్రీమ్యాన్, మెషినిస్ట్, ప్లంబర్, టర్నర్, వెల్డర్, వైర్‌‌‌‌మ్యాన్ తదితరాలు.

అర్హత: 8వ తరగతి, 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. వయసు14 ఏళ్లు నిండి ఉండాలి. దరఖాస్తులు: ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో జూన్​ 10 వరకు దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు www.iti.telangana.gov.in వెబ్​సైట్​లో సంప్రదించాలి.