
తెలంగాణలో పెద్ద ఎత్తున ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. 36 మంది అధికారులను బదిలీ చేస్తూ సర్కారు నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు గురువారం ( జూన్ 12) రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు
రెవిన్యూ కార్యదర్శి: లోకేష్ కుమార్
ఇంధనశాఖ కార్యదర్శి: నవీన్ మిట్టల్
రిజిష్ట్రేషన్ కార్యదర్శి : ఆర్ హనుమంతు
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి ముఖ్య కార్యదర్శిగా , గనుల శాఖ అదనపు బాధ్యతలు :ఎన్ శ్రీధర్
డిల్లీ తెలంగాణ భవన్ రెసిడెంట్ కార్యదర్శి :శశాంక గోయిల్
హైదరాబాద్ కలెక్టర్ :హరిచందన దాసరి
నిజామాబాద్ కలెక్టర్ :వినయ్ కృష్ణారెడ్డి
హన్మకొండ కలెక్టర్ :స్నేహశబరీష్
ఎస్సీ అభివృద్ది శాఖ కార్యదర్శి: జ్యోతి బుద్దప్రకాష్
తెలంగాణ ఆయిల్ ఫుడ్ ఎండీ: జే శంకరయ్య
ఆర్ అండ్ ఆర్ కమిషనర్ :శివకుమార్ నాయుడు
సమాచార కమిషన్ సెక్రటరి :భారతి లక్పతి నాయక్
స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్: ఈ నవీన్ నికోలస్
సాధారణ పరిపాలన విభాగం సంయుక్త కార్యదర్శి :చిట్టెం లక్ష్మి
మహిళా-శిశు సంక్షేమ శాఖ... డైరెక్టర్: సృజన అదనపు బాధ్యతలు
వ్యవసాయ సహకారశాఖ సంయుక్త కార్యదర్శి... విపత్తు నిర్వహణ సంయుక్త కార్యదర్శిగా అదనపు బాధ్యతలు :ఎల్ శివశంకర్
గృహనిర్మాణశాఖ ప్రత్యేక కార్యదర్శి :వీపీ గౌతమ్
.. సిద్దిపేట కలెక్టర్ :కే హైమావతి
సింగరేణి డైరెక్టర్: పీ గౌతమ్
మత్స్యశాఖ డైరెక్టర్ :కే నిఖిల
పర్యటకశాఖ ఎండీ :వల్లూరి క్రాంతి
ఆరోగ్యశ్రీ హెల్త్ ట్రస్ట్ సీఈవో :పీ ఉదయ్ కుమార్
టీజీపీఎస్సీ కార్యదర్శి: ప్రియాంక ఆల
సంగారెడ్డి కలెక్టర్ :పీ ప్రావీణ్య
మేడ్చల్ మల్కాజిగిరి కలెక్టర్: మను చౌదరి
సివిల్ సప్లయిస్ డైరక్టర్ : మజుముల్లాఖాన్
ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
గౌరవ్ ఉప్పల్: తెలంగాణ భవన్కార్యదర్శి
ఆయుష్ డైరక్టర్: శ్రీకాంత్ బాబు
వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్: శ్రీమతి చహత్ బాజ్‌పాయ్
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ : ప్రఫుల్ దేశి
ఇండస్ట్రీస్ డైరక్టర్ : నిఖిల్ చక్రవర్తి
సీఎం సీఎంవో : మల్సూర్
తెలంగాణ హెచ్ఆర్సీ : కాంతి వెస్లీ
ఎయిడ్స్ నియంత్రణ సొసైటీ డైరెక్టర్: వాసం వెంకటేశ్వర్‌రెడ్డి