
రాష్ట్రంలో ఐదుగురు ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పర్సనల్ అడిషనల్ డీజీగా సౌమ్య మిశ్రా, డ్రగ్స్ కంట్రోల్ డైరెక్టర్‌గా కమలాసన్ రెడ్డి, ఏసీబీ డైరెక్టర్‌గా ఎఆర్.శ్రీనివాస్, హోమ్ గారడ్స్, టెక్నికల్ సర్వీసెస్ డీఐజీగా అంబర్ కిషోర్ ఝా, మేడ్చల్ డీసీపీగా సభారీష్‌ను నియమించింది.