
దేశ జనాభాలో తెలంగాణ ప్రజలు 2.5శాతమే ఉన్నా... దేశ జీడీపీలో మాత్రం 5 శాతం కంట్రిబ్యూట్ చేస్తోందని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. డబుల్ ఇంజన్ శక్తి గురించి మాటల్లో కాదు - చేతల్లో చూపాలని సటైర్ వేశారు. బీజేపీ డబుల్ ఇంజన్ మాటల్లో ఉంటే... మేము చేతల్లో చూపిస్తున్నామని చెప్పారు. ఈ లెక్కల ప్రకారం చూస్తే మేం ఆల్రెడీ డబుల్ ఇంజిన్ లోనే ఉన్నాం కదా అంటూ కామెంట్ చేశారు. అంతేకాదు తెలంగాణ రాష్ట్రం జాతికి గర్వ కారణమని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
With 2.5% population contributing to 5% of Nation’s GDP, aren't we already a robust Double Engine?#Telangana is a proud contributor to Nation ?? #TriumphantTelangana
— KTR (@KTRTRS) July 28, 2022
#KCR pic.twitter.com/yDqGcW3OuL