తెలంగాణం

ఉపాధి హామీ వర్క్ ఫైల్ కంప్లీట్ చేయండి : శ్రీనివాస్ కుమార్

కమలాపూర్, వెలుగు: ఉపాధి హామీ వర్క్​ఫైల్​ను కంప్లీట్​చేయాలని డీఆర్డీఏ శ్రీనివాస్ కుమార్ సూచించారు. గురువారం హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని పంచాయతీ

Read More

అసాంఘిక శక్తులకు ఆశ్రయమివ్వొద్దు : ఎస్పీ శబరీశ్

ములుగు(గోవిందరావుపేట), వెలుగు: జనావాసాలకు దూరంగా జీవిస్తున్న గొత్తికోయ గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, అసాంఘిక శక్తు

Read More

ఘనంగా మంత్రి ఉత్తమ్ పుట్టినరోజు వేడుకలు

ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర పౌరసరపరాల, భారీ నీటి పారుదలశాఖల మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. అన్

Read More

ధరణి దరఖాస్తులను జాగ్రత్తగా పరిశీలించాలి : జె.శ్రీనివాస్

నల్గొండ అర్బన్, వెలుగు : ధరణి దరఖాస్తులను జాగ్రత్తగా పరిశీలించి సమస్యను పరిష్కరించాలని రెవెన్యూ అడిషనల్ ​కలెక్టర్ జె.శ్రీనివాస్ అధికారులకు సూచించారు.

Read More

కాల్వల నిర్మాణానికి నిధులు తెస్తా : కుంభం అనిల్​కుమార్ రెడ్డి

యాదాద్రి, వెలుగు : భువనగిరి నియోజకవర్గంలోని బునాదిగాని, ధర్మారెడ్డి, పిలాయిపల్లి కాల్వల నిర్మాణానికి నిధులు తెచ్చి పూర్తిచేయిస్తానని ఎమ్మెల్యే కుంభం అ

Read More

మెట్‌పల్లిలో అడ్మిషన్లు.. కరీంనగర్​లో క్లాసులు

    జ్యోతిబాపూలే ఇంటర్‌‌ ‌‌స్టూడెంట్స్‌‌ కు గంగాధర, ఎల్​ఎండీ స్కూళ్లలో పాఠాలు మెట్‌‌ ప్లలి,

Read More

విద్యార్థులతోనే దేశ భవిష్యత్​ : హనుమంతు జెండగే

యాదాద్రి, వెలుగు : విద్యార్థులతోనే దేశ భవిష్యత్​ముడిపడి ఉందని యాదాద్రి కలెక్టర్​ హనుమంతు జెండగే అన్నారు. జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగ

Read More

బండి సంజయ్ ను కలిసిన గ్రూప్-1 అభ్యర్థులు

కరీంనగర్ సిటీ, వెలుగు: గ్రూప్​1 మెయిన్స్‌‌ కు 1: 100 చొప్పున అభ్యర్థులను ఎంపిక చేసేలా కృషి చేయాలని కోరుతూ కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్&zw

Read More

యునిసెఫ్‌‌ ప్రతినిధుల సదస్సు

కరీంనగర్  టౌన్, వెలుగు: కరీంనగర్‌‌ ‌‌  జిల్లాలో సుస్థిర పారిశుధ్య నిర్వహణకు యునిసెఫ్ సహకారం అందిస్తుందని రాష్ట్ర వాష్ స్

Read More

ఏటీఎంను పగలగొట్టిన దొంగలు

గద్వాల, వెలుగు: జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో బుధవారం రాత్రి పాత కూరగాయల మార్కెట్ సమీపంలో గల పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏటీఎంను  పగలగొట్టి చోరీ చేస

Read More

పంచాయతీరాజ్ శాఖ అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష

జడ్చర్ల టౌన్, వెలుగు:  జడ్చర్ల నియోజకవర్గ పరిధిలోని పంచాయతీరాజ్ అధికారులతో ఎమ్మెల్యే అనిరుధ్​ రెడ్డి గురువారం తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష

Read More

అచ్చంపేట ఆర్డీఓ కార్యాలయం సబ్ కలెక్టరేట్​గా మార్పు

అచ్చంపేట, వెలుగు:  నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట ఆర్డీఓ ఆఫీస్​ను సబ్ కలెక్టరేట్​గా  మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. గత ప్రభుత్వంల

Read More

గొర్లకాపరుల డీడీలు వాపస్​ ఇవ్వాలి

నారాయణపేట, వెలుగు: గతప్రభుత్వం చేపట్టిన గొర్ల పంపిణీ  పథకానికి డీడీలు చెల్లించి, ఇంకా యూనిట్లు పొందని గొర్ల కాపరులకు డీడీలు వాపస్​ ఇవ్వాలని వ్యవస

Read More