తెలంగాణం

రోడ్లమీద తిరగడానికి అలవాటు పడ్డారు.. ఆశా కార్యకర్తలపై గద్వాల ఎమ్మెల్యే ఫైర్

క్షమాపణ చెప్పాలని ప్రజా సంఘాల డిమాండ్ గద్వాల, వెలుగు : రోడ్లపై తిరగడానికి అలవాటుపడ్డారని, ఇతరుల నుంచి డబ్బు తీసుకొని సమ్మె చేస్తున్నారని ఆశా క

Read More

వసూళ్ల కేసులో బంజారాహిల్స్ పోలీసులకు ఏసీబీ నోటీసులు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: హైదరాబాద్‌‌‌‌లోని ఓ పబ్‌‌‌‌ నుంచి మామూళ్లు తీసుకుంటున్నారనే కేసులో

Read More

ఓయూలో హాస్టళ్ల నిర్మాణానికి తొలి విడతలో రూ.7.5 కోట్లు

హైదరాబాద్, వెలుగు: ఉస్మానియా యూనివర్సిటీలో హాస్టళ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం తొలి విడతగా రూ.7.5 కోట్లు విడుదల చేసిందని కేంద్ర మంత్రి , బీజేపీ స్ట

Read More

ఎమ్మెల్యే సైదిరెడ్డికి నిరసన సెగ.. ఎమ్మెల్యే కాన్వాయ్ అడ్డగించిన మహిళలు

నేరేడుచర్ల(పాలకవీడు), వెలుగు: సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డికి నిరసన సెగ తగిలింది. బీఆర్ఎస్ లీడర్ల వెంట తిరిగేటోళ్లకే దళిత

Read More

ఐటీకి సైబర్ అటాక్స్‌‌ సవాళ్లు

హైదరాబాద్‌‌, వెలుగు: ఐటీ ఇండస్ట్రీకి సైబర్ అటాక్స్ సవాళ్లుగా మారాయని ఐటీ శాఖ ప్రిన్సిపల్‌‌ సెక్రటరీ జయేష్‌‌ రంజన్‌&

Read More

సౌత్​లో కేసీఆరే మూడోసారి సీఎం

ఇంతవరకు ఎవరూ అట్ల హ్యాట్రిక్​ కొట్టలే కేసీఆర్​ మాత్రం సరికొత్త రికార్డు సృష్టిస్తరు: కేటీఆర్ ధీమా వ్యక్తం చేసిన మంత్రి కేటీఆర్​ కామారెడ్డిలో

Read More

చనిపోయాక లోన్ మంజూరు చేశారట.. రుణమాఫీ వర్తించదన్న బ్యాంకు

రాజన్న సిరిసిల్ల,వెలుగు : నీవు చనిపోయాక లోన్ మంజూరు చేశాం. నీకు రుణమాఫీ చేయలేం అని బ్యాంకు నుంచి మెసేజ్  రావడంతో ఆ రైతు అవాక్కయ్యాడు. రాజన్న

Read More

భువనగిరి కాంగ్రెస్​లో సోషల్​ మీడియా వార్

యాదాద్రి, వెలుగు: యాదాద్రి జిల్లా భువనగిరి కాంగ్రెస్​లో సోషల్​మీడియా వార్​నడుస్తోంది. లీడర్ల తరఫున కార్యకర్తలు వకాల్తా పుచ్చుకొని తీవ్ర స్థాయిలో పోస్ట

Read More

ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మా ఊరికి రావద్దు.. గ్రామస్తుల నిరసన

తమ ఊరును మండల కేంద్రంగా మార్చే వరకు ఎమ్మెల్యే సుంకె రవిశంకర్  గ్రామంలో అడుగు పెట్టొద్దని కరీంనగర్​ జిల్లా గంగాధర మండలం గర్శకుర్తి వాసులు వినూత్నం

Read More

బీఆర్ఎస్ అగ్రనాయకులు తెలంగాణను దోచుకుంటున్నారు : మైనంపల్లి

పాపన్నపేట, వెలుగు: బీఆర్ఎస్ అగ్రనాయకులు లక్షల కోట్లు దోచుకుంటున్నారని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఆరోపించారు. శనివారం మెదక్​ జిల్లా పాప

Read More

సింగరేణి ఎన్నికల బరిలో 14 యూనియన్లు.. నామినేషన్​ వేసిన టీబీజీకేఎస్​

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికల నామినేషన్ల గడువు శనివారంతో ముగిసింది. గుర్తింపు సంఘం ఎన్నికల కోసం శుక్ర, శనివారాల్లో

Read More

గాంధీ భవన్​కు టికెట్ల పంచాది.. కంది శ్రీనివాస్​కు టికెట్ ఇవ్వొద్దంటూ ఆదిలాబాద్ కార్యకర్తల ఆందోళన

ఆయనది ఆర్ఎస్ఎస్ భావజాలమని సీనియర్ల విమర్శ టికెట్ తనకే అంటూ ప్రచారంలో జోష్ పెంచిన కంది ఆదిలాబాద్, వెలుగు : ఆదిలాబాద్  కాంగ్రెస్ పార్టీలో

Read More

కాంగ్రెస్ లో 40 మంది బీసీలు గెలిచే చాన్స్ ఉంది : మహేశ్​కుమార్​ గౌడ్​

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్​అనుకూల పవనాలు వీస్తున్నాయని పీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్ మహేశ్​ కుమార్​గౌడ్​అన్నారు. కాంగ్రెస్​ అధికారంలోకి &n

Read More