V6 News

తెలంగాణం

రూ. 2 కోట్లతో ఇస్కిల్ల ప్రభుత్వ స్కూల్​కు కొత్త బిల్డింగ్

ఈ నెల 22న ప్రారంభించనున్న మంత్రి జగదీశ్ రెడ్డి వివరాలు వెల్లడించిన సుమధుర ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ మధుసూదన్ హైదరాబాద్, వెలుగు: యాదాద్రి భు

Read More

కేసీఆర్​ను గద్దె దించడమే లక్ష్యం.. అక్టోబర్​లో ఓయూలో విద్యార్థి నిరుద్యోగ ప్రజా కోర్టు

సికింద్రాబాద్, వెలుగు :  సీఎం కేసీఆర్​ను గద్దె దించడమే  ప్రధాన లక్ష్యంగా ఉద్యమిస్తామని ఓయూ విద్యార్థి సంఘాల నాయకులు వెల్లడించారు.  అక్ట

Read More

తెలంగాణ ఉద్యమ గొంతుక సాయిచంద్ : మాల ప్రజా సంఘాల జేఏసీ

ఓయూ, వెలుగు: ఆల్ మాల స్టూడెంట్స్ అసోసియేషన్ (అంసా) ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారుడు, గాయకుడు వేద సాయిచంద్‌‌‌‌‌‌‌&zwnj

Read More

తప్పుడు ఎన్వోసీ వ్యవహారం.. విచారణ వాయిదా

హైదరాబాద్, వెలుగు: గుడి మల్కాపూర్‌‌‌‌‌‌‌‌ నానల్‌‌‌‌‌‌‌‌నగర్‌&zwnj

Read More

వరల్డ్‌‌‌‌‌‌‌‌ సీనియర్ బ్యాడ్మింటన్‌‌‌‌‌‌‌‌లో సిల్వర్‌‌‌‌‌‌‌‌ గెలిచిన హైదరాబాదీ

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు:  బీడబ్ల్యూఎఫ్  వరల్డ్‌‌‌‌‌‌‌‌ సీన

Read More

గొంతు, చేతులు కోసుకుని.. యూపీ యువకుడు హల్​చల్

కాజీపేట, వెలుగు: హనుమకొండ జిల్లా కాజీపేట మండల కేంద్రంలో బుధవారం మధ్యాహ్నం ఓ యువకుడు సైకోలా ప్రవర్తిస్తూ హల్ చల్​చేశాడు. నడిరోడ్డుపై కత్తితో గొంతు, చేత

Read More

సెంట్రల్ కోర్టులో సమస్యలను పరిష్కరిస్తం : గుర్రం పవన్ కుమార్ గౌడ్

పద్మరావునగర్, వెలుగు: బోయిగూడలోని ఎంఎన్​కే విఠల్ సెంట్రల్ కోర్టు అపార్ట్​మెంట్​లో అధిక నీటి బిల్లులు, డ్రైనేజీ లీకింగ్, ఇతర సమస్యలను పరిష్కరిస్తామని బ

Read More

ఖమ్మం నుంచి తుమ్మల..పాలేరులో పొంగులేటి పోటీ!

కాంగ్రెస్ కార్యకర్తలు, లీడర్లలో జోరుగా ప్రచారం పాలేరు సెగ్మెంట్​లో పొంగులేటి వాల్ రైటింగ్స్ ఖమ్మం, వెలుగు: ఖమ్మంలో అధికార పార్టీ ఎమ్మెల

Read More

ఎన్నికల్లో లబ్ధి కోసమే మహిళా బిల్లు : బండి సుధాకర్ గౌడ్

హైదరాబాద్, వెలుగు: రాబోయే ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసమే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మహిళా బిల్లును తీసుకొచ్చిందని  పీసీసీ అధికార ప్రతినిధి బండి

Read More

గాంధీ మెడికల్ కాలేజీలో యాంటీ ర్యాగింగ్ కమిటీ

పద్మారావునగర్, వెలుగు: నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆదేశాల మేరకు సికింద్రాబాద్​లోని గాంధీ మెడికల్ కాలేజీలో యాంటీ ర్యాగింగ్ కమిటీని ఏర్పాటు చేసినట్లు బుధవార

Read More

అగ్రకులాల కోసమే మహిళా రిజర్వేషన్ బిల్లు : విశారదన్ మహారాజ్

33 శాతంలో 90 శాతం ఉప కులాలకు కేటాయించాలి డీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు విశారదన్ మహారాజ్ హైదరాబాద్, వెలుగు: మహిళ రిజర్వేషన్ బిల్లు పూర్తిగా అగ్ర

Read More

ఆగిన లారీని .. ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి జిల్లా కేంద్రానికి సమీపంలోని టెక్రియాల్​ శివారులో హైవేపై ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు వెనుక నుంచి ఢీ కొట్టింది. నిజామ

Read More

దంతేవాడ, సుక్మా జిల్లాల సరిహద్దుల్లో ఎన్ కౌంటర్.. ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి

భద్రాచలం, వెలుగు: ఛత్తీస్​గఢ్ రాష్ట్రం దంతేవాడ, సుక్మా జిల్లాల సరిహద్దులో జరిగిన ఎన్​కౌంటర్​లో ఇద్దరు మహిళా మావోయిస్టులు హతమయ్యారు. దంతేవాడ ఎస్పీ గౌరవ

Read More