టెట్ ఎగ్జామ్స్ షురూ.. తొలి రోజు 80 శాతం హాజరు

టెట్ ఎగ్జామ్స్ షురూ.. తొలి రోజు 80 శాతం హాజరు

తెలంగాణ టెట్ పరీక్షలు శనివారం ప్రారంభమయ్యాయి. తొలి రోజు పేపర్-2 మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ పరీక్ష జరగగా.. ప్రశ్నల సరళి మధ్యస్తంగా ఉందని అభ్యర్థులు చెబుతున్నారు. తొలి రోజు 80 శాతం హాజరు నమోదైంది. టెట్ పరీక్షలకు అటెండ్ అవుతున్న సర్కారు టీచర్లకు విద్యా శాఖ ఓడీ సౌకర్యం కల్పించనుంది.