
- అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన హరీష్ రావు
తెలంగాణ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి హరీష్ రావు 2021-2022 సంవత్సరాలగానూ వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ ప్రజల ఆకాంక్షలను తీర్చేదిగా రూపొందించబడిందని ఆయన అన్నారు. గతేడాదిని కరోనా ఆర్థికంగా దెబ్బతీసిందని ఆయన అన్నారు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ఈ వార్షిక బడ్జెట్‌కు రూ. 2,30,825.96కోట్లు కేటాయిస్తున్నట్లు ఆయన ప్రకటించారు.