ప్రభుత్వాన్ని రద్దు చేసే అధికారం గవర్నర్కు లేదు

ప్రభుత్వాన్ని రద్దు చేసే అధికారం గవర్నర్కు లేదు

గవర్నర్ తమిళిసై చేసిన వ్యాఖ్యలను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఖండించారు.సీఎం కేసీఆర్ పై అమిత్ షా కి ఫిర్యాదు చేయడం బాధాకరంగా ఉందన్నారు. గవర్నర్ ని ఎవ్వరూ అవమానించలేదన్నారు. ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని రద్దు చేసే అధికారం గవర్నర్ కు లేదన్నారు. మాజీ గవర్నర్ నరసింహన్ సహకరించి రాష్ట్రాభివృద్ధికి కృషి చేశారు.తమిళి సై కూడా అదేబాటలో తెలంగాణ అభివృద్ధికి  కృషి చేయాలని సూచించారు.గవర్నర్ యాదాద్రికి వస్తున్నట్లు 20 నిమిషాల ముందు చెప్తే ఏర్పాట్లు చేయడానికి సమయం ఉంటుందా అని ప్రశ్నించారు.ముందుగా సమాచారం ఇచ్చినట్లయితే ప్రోటోకాల్ ప్రకారం ఏర్పాట్లు చేసేవాళ్లమన్నారు.

మరిన్ని వార్తల కోసం

అమ్మో నిమ్మా! భారీగా పెరిగిన ధరలు

కోహ్లీ, కుంబ్లే గొడవపై నోరు విప్పిన వినోద్ రాయ్