మొగిలయ్యకు ఫ్రీగా ప్రయాణించే అవకాశం

మొగిలయ్యకు ఫ్రీగా ప్రయాణించే అవకాశం

ఆర్టీసీ బస్సుపై పాట పాడి లక్కీ ఛాన్స్ కొట్టేశాడు కిన్నెర మొగిలయ్య. ఆయనకు ఫ్రీగా ప్రయాణించే అవకాశం కల్పించింది ఆర్టీసీ. మొగిలయ్య టీఎస్ఆర్టీసీ ప్రయాణంపై పాడిన పాట వైరల్ కావడంతో బస్ భవన్ పిలిపించుకొని సన్మానించారు ఆర్టీసీ అధికారులు.  ఇకపై మొగిలయ్య రాష్ట్రంలో ఏ ఆర్టీసీ బస్సులోనైనా ప్రీగా ప్రయాణం చేసే అవకాశం ఇచ్చారు. ఆర్టీసీ అధికారుల నిర్ణయంపై సంతోషం వ్యక్తం చేశారు మొగిలయ్య.