హైదరాబాద్, బెంగుళూర్ హైవేపై ట్రాఫిక్​ జామ్

హైదరాబాద్, బెంగుళూర్ హైవేపై ట్రాఫిక్​ జామ్

జడ్చర్ల, వెలుగు : హైదరాబాద్, బెంగుళూర్​ హైవేపై మంగళవారం ట్రాఫిక్​ జామ్​ అయ్యింది. ఇటీవల కురిసిన వర్షాలకు హైవేపై ఏర్పడిన గుంతలు పూడ్చేందుకు వాహనాలను వన్​వేలో నడిపించారు.

దీంతో జడ్చర్ల, రాజాపూర్​  మధ్యలో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. రాకపోకలు నిలిచిపోయి గంటల తరబడి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.