బీజింగ్​లో వింటర్ ఒలింపిక్స్

బీజింగ్​లో వింటర్ ఒలింపిక్స్

ఫిబ్రవరి 4 నుంచి 20 వరకు బీజింగ్​లో వింటర్ ఒలింపిక్స్ జరగనున్నాయి. ఈ క్రమంలో కేసులు పెరుగుతుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ‘‘జీరో కొవిడ్’’ వ్యూహంతో ముందుకెళ్తూ కేసులు నమోదవుతున్న సిటీల్లో ఆంక్షలు, అవసరమైతే లాక్ డౌన్ పెడుతున్నారు. ప్రస్తుతం లాక్ డౌన్ విధించిన టియాంజిన్.. ఒలింపిక్స్ జరగనున్న బీజింగ్ కు దగ్గర్లోనే ఉంది. దీంతో అక్కడి నుంచి బీజింగ్ కు రైళ్లను రద్దు చేశారు. సిటీలోని 1.4 కోట్ల మందికి టెస్టులు చేస్తున్నారు.