హైదరాబాద్లో మూడు భారీ వర్షాలు

హైదరాబాద్లో మూడు భారీ వర్షాలు

హైదరాబాద్, వెలుగు: గ్రేటర్​పరిధిలో మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గురు,శుక్ర, శనివారాల్లో 6.4 నుంచి 11.5 సెంటీ మీటర్ల వాన పడొచ్చని అంచనా వేశారు. బుధవారం సిటీలోని తిరుమలగిరిలో చిరుజల్లులు పడ్డాయి.