తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం.. బోల్తా పడ్డ కారు

తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం.. బోల్తా పడ్డ కారు

తిరుమల ఘాటు రోడ్డుపై ఓ కారు ప్రమాదానికి గురైంది. తిరుమల  ఘాట్​ రోడ్డులో  ప్రమాదం జరిగింది. రెండవ ఘాట్ రోడ్‌లో మలుపు వద్ద వేగంగా వస్తున్న కారు  అదుపు తప్పి .డివైడర్​ ను ఢీకొని బోల్తాపడింది. .  ఈ ఘటనలో తమిళనాడు భక్తులకు గాయాలయ్యాయి.   సమాచారం అందుకున్న టీటీడీ అధికారులు క్షతగాత్రులను తిరుమల అశ్వని ఆసుపత్రికి తరలించారు.  ఘాట్ రోడ్డులో ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించి.. సహాయక చర్యలు చేపట్టారు.