వచ్చే నెలలో ప్లాస్టిక్ ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పో

వచ్చే నెలలో ప్లాస్టిక్ ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పో

హైదరాబాద్, వెలుగు: హైప్లెక్స్ పేరుతో అంతర్జాతీయ ప్లాస్టిక్ ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోను వచ్చే నెల 4–7 తేదీల మధ్య నిర్వహిస్తున్నట్టు తెలంగాణ, ఆంధ్రా ప్లాస్టిక్ తయారీదారుల సంఘం (టాప్మా) ప్రకటించింది.   ప్రపంచవ్యాప్తంగా 500 మంది ఎగ్జిబిటర్లు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తారు. స్పెషాలిటీ కెమికల్స్(ప్రత్యేక  రసాయనాలు),  ప్రాసెస్ మెషినరీ, ప్రింటింగ్, ప్యాకేజింగ్, రా మెటీరియల్స్(ముడి సరుకులు), మోల్డ్స్,  డై,  నాణ్యతను పరీక్షించే పరికరాలు, ఫినిష్డ్ ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను ఇక్కడ చూడవచ్చు.  తెలంగాణ ప్రభుత్వం, సెంట్రల్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ , ఆర్గనైజేషన్ ఆఫ్ ప్లాస్టిక్స్ ప్రాసెసర్స్ ఆఫ్ ఇండియా,  ఆల్ ఇండియా ప్లాస్టిక్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ , మెటీరియల్ రీసైక్లింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా భాగస్వామ్యంతో దీనిని నిర్వహిస్తున్నామని సంఘం వెల్లడించింది.  

పలువురు- పారిశ్రామికవేత్తలు, ప్లాస్టిక్ టెక్నీషియన్లు, విద్యావేత్తలు, ఆర్థికవేత్తలు, ఇండియన్ ప్లాస్టిక్స్ ఫెడరేషన్ ఎక్స్​పోకు సహకరిస్తున్నారని తెలిపింది. శుభమ్ ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ట్రూషన్, బ్లెండ్ కలర్స్, వినాయక్ పాలిమర్స్, శ్యామ్ అరిహంత్, యూఫ్లెక్స్, అరి శ్యామ్ అడిటివ్స్, సుధాకర్ పైప్స్ అండ్ ఫిట్టింగ్స్, ది శక్తి ప్లాస్టిక్ వంటి ఎన్నో కంపెనీలు స్టాల్స్​ఏర్పాటు చేస్తున్నాయి.  నాలుగు రోజులపాటు నిర్వహించనున్న ఈ షోలో సుమారుగా 500 కోట్ల రూపాయల  వ్యాపారం జరుగుతుందని అంచనా వేశామని  టాప్మా ప్రెసిడెంట్ విమలేష్ గుప్తా వెల్లడించారు.  దాదాపు 50 వేల మంది ఈ ప్రదర్శనకు వచ్చే అవకాశం ఉందన్నారు.