వికారాబాద్​ ఎస్పీ కోటిరెడ్డి బదిలీ

వికారాబాద్​ ఎస్పీ కోటిరెడ్డి బదిలీ

వికారాబాద్, వెలుగు : వికారాబాద్ జిల్లా ఎస్పీగా పనిచేస్తున్న నంద్యాల కోటిరెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. మేడ్చల్ డీసీపీగా నియమించింది. ఈ మేరకు సీఎస్ శాంతి కుమారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్​డీసీపీగా పనిచేస్తున్న కె.నారాయణరెడ్డి వికారాబాద్ ఎస్పీగా రానున్నారు