రేవంత్ అరెస్ట్ పై పిటిషన్ కొట్టివేత

రేవంత్ అరెస్ట్ పై పిటిషన్ కొట్టివేత

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల టైంలో కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి అరెస్ట్ పై….దాఖలైన పిటిషన్ ను కొట్టేసింది హైకోర్టు. రేవంత్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారంటూ వేం నరేందర్ రెడ్డి హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై గత నెలలో ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు…తీర్పును వాయిదా వేసింది. దీనిపై ఇవాళ మరోసారి విచారణ జరిపిన న్యాయస్థానం… సరైన ఆధారాలు చూపించలేదని పిటిషన్ ను కొట్టేసింది.